ఎన్టీఆర్ పేరు మార్చరట ! రాజ్యసభలో అరుణ్‌జైట్లీ
న్యూఢిల్లీ, నవంబరు 26 (జనంసాక్షి) : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరును మార్చబోమని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం రాజ్యసభలో ప్రకటించారు. అంతర్జాతీయ టెర్మినల్‌కు రాజీవ్‌గాంధీ పేరే ఉంటుందని, దేశీయ టెర్మినల్కు…










