November 2014
ఒక్క సిగరేట్ అంటే కుదరదు.. పెట్టె కొనసాల్సిందే !
న్యూఢిల్లీ, నవంబర్ 25 (జనంసాక్షి) : ఇక నుంచి సిగరేట్ కావాలంటే పెట్టె కొనాల్సిందే. ఒక్కటి మాత్రమే కావాలనుకుంటే అది కుదరనే కుదరదు. పొగాకు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం కఠిన విధానం అవలంభించనుంది. ప్యాకెట్‌లో కాకుండా విడిగా సిగరెట్ల…
మన్మోహన్‌ను ఎందుకు మినహాయించారు ?
బొగ్గు మంత్రిని ప్రశ్నించారా? కేసు డైరీ సమర్పించండి సీబీఐ ప్రత్యేక కోర్టు న్యూఢిల్లీ, నవంబర్ 25 (జనంసాక్షి) : బొగ్గు కుంభకోణంలో దర్యాప్తులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను ఎందుకు మినహాయించారని సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రశ్నించింది. బొగ్గు మంత్రిని…
మోటార్ వాహనాల ఒప్పందంపై భారత్-నేపాల్ సంతకం
కాట్మాండు, నవంబర్ 25 (జనంసాక్షి) : మోటారు వాహనాల ఒప్పందంపై భారత్, నేపాల్ దేశాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఇరుదేశాల్లో ఆమోదించిన మార్గాల్లో వాహనాలు తిరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే విదేశీ పర్యటనలతో వివిధ దేశాలను…
జమ్మూ, జార్ఖండ్‌లో పోలింగ్ ప్రశాంతం
చెదురుమదురు ఘటనలు మినహా (కిక్కర్) జమ్మూకాశ్మీర్‌లో 71.28శాతం, జార్ఖండ్‌లో 62శాతం న్యూఢిల్లీ, నవంబర్ 25 (జనంసాక్షి) : చెదురుమదురు ఘటనలు మినహా జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయి. రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. జమ్మూకాశ్మీర్‌లో…
లోక్‌సభలో నల్లధనం ప్రకంపనలు
చర్చకు విపక్షాల పట్టు ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరుపై తెరాసా అభ్యంతరం న్యూఢిల్లీ, నవంబర్ 25 (జనంసాక్షి) : లోక్‌సభలో నల్లధనం అంశం ప్రకంపనలు సృష్టించింది. ఈ సమస్యపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు డొమెస్టిక్ టర్మినల్‌కు…
పరిశ్రమలకు సింగిల్‌విండో విధానం కోసం చట్ట సవరణ బిల్లు
ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరిస్తాం సర్కారీ దవాఖానాలపై సభలో వాడీవేడీ చర్చ హైదరాబాద్, నవంబర్ 25 (జనంసాక్షి) : పరిశ్రమలకు సింగిల్‌విండో విధానం కోసం చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకురానున్నామని…
ఐక్యరాజ్య సమితి ప్రచారకర్తగా మన సానియా
హైదరాబాద్, నవంబర్ 25 (జనంసాక్షి) : హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా విూర్జా ఐక్యరాజ్యసమితి సుహృద్భావ ప్రచారకర్తగా నియమితులయ్యారు. సానియాను ఈ మేరకు ఐరాస ప్రచారకర్తగా నియమించింది. సానియా దక్షిణాసియా దేశాల్లో మహిళలపై జరుగుతున్న హింసకు…
జాతి వారసత్వ సంపద కాపాడాల్సిందే
మెట్రో అలైన్‌మెంట్ మార్చాల్సిందే ఎల్‌అండ్‌టీకి ప్రతిపాదనలు పంపాలని తెలంగాణ సర్కారు నిర్ణయం సీఎం కేసీఆర్ సమీక్ష హైదరాబాద్, నవంబర్ 25 (జనంసాక్షి) : జాతి వారస్వ సంపద కాపాడాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. మెట్రో అలైన్‌మెంట్ మార్చాలని సూచించారు.…
సమైక్య రాష్ట్రంలో ముస్లింలకు భారీ నష్టం
ఆంగ్ల విద్య లేక ముస్లింల వెనుకబాటు ఉర్దూను మింగేసిన ఇంగ్లీష్ భాష ఇది ముమ్మాటికీ సీమాంధ్రుల పాపమే.. ముస్లింలకు ఆంగ్ల యూనివర్శిటీ తక్షణావసరం చట్టసభలకు దూరమవుతున్న ముస్లిం ప్రజాప్రతినిధులు జిల్లాల నుంచి ప్రాతినిద్యం కరువు పంక్షర్, బడీకొట్లకే పరిమితమవుతున్న…










