Monday, 2 November 2026

November 2014

Main

నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం తీరు

హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో నిబంధనలను పాతర వేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు. సభా వ్యవహారాల మండలిలో  ఏ పార్టీలో ఎవరుండాలనేది ప్రభుత్వం నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని ఆయన విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. శాసనసభ తీరు…

Featured News

వంద రోజుల్లో నల్లడబ్బు తెస్తామనలేదు

ఆ దిశగా ప్రక్రియ సాగుతుంది వెంకయ్యనాయుడు ఢిల్లీ, నవంబర్‌ 27 (జనంసాక్షి) : వందరోజుల్లోనే నల్లడబ్బు దేశానికి రప్పిస్తామని చెప్పలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అయితే ఆ దిశగా ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వం…

Featured News

గాయపడ్డ ఆస్ట్రేలియా క్రికేటర్‌ హ్యూస్‌ మృతి

పలు మ్యాచ్‌లు రద్దు.. పలువురి సంతాపం సిడ్నీ, నవంబరు 27 (జనంసాక్షి) : గాయపడిన ఆస్ట్రేలియా క్రికేటర్‌ హ్యూస్‌ (25) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. గత రెండు రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న అతను ఈ…

Featured News

ఆ ఇద్దరు చేతులుకలిపారు

నిన్న ఎడముఖం.. నేడు కరచాలనం మోడీ, షరీఫ్‌లు మాట్లాడుకున్నారు.. కఠ్మాండు, నవంబరు 27 (జనంసాక్షి) : ఆ ఇద్దరు ప్రధానమంత్రులు చేతులు కలిపారు. నిన్న ఎడముఖం పెడముఖంగా ఉన్న నేతలు గురువారం కరచాలనం చేశారు. మోడీ, నవాబ్‌షరీఫ్‌ మాట్లాడుకున్నారు.…

Featured News

మనది అత్యుత్తమ పారిశ్రామిక విధానం

నూతన ఇండస్ట్రీయల్‌ పాలసీకి సభ ఆమోదం హౌజింగ్‌ సొసైటీలు, వక్ఫ్‌ భూముల కబ్జాపై సభాసంఘం ఎంతటి వారైనా వదిలేది లేదు : సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, నవంబర్‌ 27 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రానిది అత్యుత్తమ పారిశ్రామిక విధానం…

Cover Story

చేయని నేరాలకు ఏళ్లతరబడి జైలు శిక్ష

ముస్లింలు, దళితులు, ఆదివాసీలపై కేసులు అధికం వారి జనాభా శాతం కంటే ఖైదీల సంఖ్య హెచ్చు ఆర్థిక అసమానతలే కారణం నిమ్నకులాల ఖైదీలతో నిండుతున్న దేశీయ జైళ్లు పోలీసు, న్యాయవ్యవస్థల్లో కానరాని నిమ్న జాతుల అధికారులు ఖైదీల రేటు…

Featured News

వంద రోజుల్లో నల్లధనం వెనక్కితెస్తామన్నారు

పార్లమెంటు వేదికగా మోడీ క్షమాపణ చెప్పాలి ఉభయ సభల్లో విపక్షాల డిమాండ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) : వంద రోజుల్లో నల్లధనం వెనక్కి రప్పిస్తామని హామీనిచ్చారు.. ‘వంద రోజులు గడిచాయి.. బ్లాక్‌మనీ ఎక్కడ? అని అధికార పక్షాన్ని…

Featured News

ప్రతిపక్ష ¬దా ఇవ్వమని అడుక్కోం : మెయిలీ

న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష ¬దా అడుక్కోబోమని   మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్‌ ఎంపీ వీరప్ప మొయిలీ అన్నారు. బుధవారం లోక్‌సభలో సీబీఐ డైరెక్టర్‌ నియాయకంలో సవరణలపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ గుర్తింపుపై…

Featured News

కోళ్ల పరిశ్రమలో మనమే నెంబర్‌వన్‌ సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 26 (జనంసాక్షి) : కోళ్ళ పరిశ్రమల అభివృద్ధిలో తెెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. హైటెక్స్‌లో ఏర్పాటుచేసిన పౌల్ట్రీ ఎక్స్‌పో-2014ను సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు…