మీకు దమ్ముందా? అయితే రాష్ట్రపతి పాలన విధించండి
ఏన్డీఏకు దీదీ సవాల్ కోల్‌కతా, నవంబరు 24 (జనంసాక్షి) : మీకు దమ్ముందా? అయితే రాష్ట్రపతి పాలన విధించండి.. అని ఏన్డీఏ ప్రభుత్వంపై మరోసారి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేసింది. తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీకి కేంద్రంలోని ఎన్డీయే…










