Tuesday, 3 November 2026

December 2014

Featured News

. పేదల నీడపై ఉదారంగా ఉండండి

పెద్దల భూ కబ్జాపై ఉక్కుపాదం మోపండి అఖిలపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌16,(జనంసాక్షి) : పేదలకు నిలువ నీడ కల్పించే విషయంలో అత్యంత ఉదారంగా ఉండాలని, భూ కబ్జాలకు పాల్పడే వారి విషయంలో మాత్రం అత్యంత కఠినంగా ఉండాలనేది…

Featured News

కేసీఆర్‌ మంత్రివర్గంలో ఆరుగురికి చోటు

  జూపల్లి కృష్ణారావుకు పరిశ్రమల శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు భవనాల శాఖ సి.లక్ష్మారెడ్డికు విద్యుత్‌ శాఖ, తలసాని శ్రీనివాసయాదవ్‌కు వాణిజ్య పన్నుల శాఖ ఎ.ఇంద్రకరణ్‌ రెడ్డికు గృహనిర్మాణ శాఖ, ఏ. చందూలాల్‌కు గిరిజన సంక్షేమ శాఖ మహబుబ్‌నగర్‌,…

Featured News

. పాకిస్థాన్‌లో పాఠశాలపై తాలిబన్ల నరమేథం

141 మంది మృతి, తరగతి గదుల్లో రక్తపుటేర్లు హేయమైన చర్య- పాక్‌ ప్రధాని నవాజ్‌ ఖండించిన ప్రధాని మోదీ, ఐక్యరాజ్యసమితి ఇస్లామాబాద్‌,డిసెంబర్‌16(జనంసాక్షి) :  పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. సైన్యం దుస్తులు ధరించి  పెషావర్‌ లోని సైనిక పాళశాలలోకి చొరబడిన…

Cover Story

పాకిస్థాన్‌లో పాఠశాలపై తాలిబన్ల నరమేథం

  141 మంది మృతి, తరగతి గదుల్లో రక్తపుటేర్లు హేయమైన చర్య- పాక్‌ ప్రధాని నవాజ్‌ ఖండించిన ప్రధాని మోదీ, ఐక్యరాజ్యసమితి   ఇస్లామాబాద్‌,డిసెంబర్‌16(జనంసాక్షి) : పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. సైన్యం దుస్తులు ధరించి పెషావర్‌ లోని సైనిక…

Cover Story

కేసీఆర్‌ మంత్రివర్గంలో ఆరుగురికి చోటు

జూపల్లి కృష్ణారావుకు పరిశ్రమల శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు భవనాల శాఖ సి.లక్ష్మారెడ్డికు విద్యుత్‌ శాఖ, తలసాని శ్రీనివాసయాదవ్‌కు వాణిజ్య పన్నుల శాఖ ఎ.ఇంద్రకరణ్‌ రెడ్డికు గృహనిర్మాణ శాఖ, ఏ. చందూలాల్‌కు గిరిజన సంక్షేమ శాఖ మహబుబ్‌నగర్‌, ఖమ్మంకు…

Featured News

 ప్రముఖ సంగీత దర్శకులు చక్రి ఇక లేరు

మూగబోయిన సిని కళామ తల్లి అభిమానుల కన్నీటి వీడ్కోలు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సంతాపం   హైదరాబాద్‌,డిసెంబర్‌15(జనంసాక్షి): తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది. యువసంగీత దర్శకుడు, స్వర మాంత్రికుడు చక్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.…

Featured News

తెలంగాణకు రూ.2500 కోట్ల పెట్టుబడులు

అబుదబీలో లులు ఛైర్మన్‌తో కేటీఆర్‌ భేటి సెంట్రల్‌ జైళ్ళను సందర్శించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌15(జనంసాక్షి): తెలంగాణలో వచ్చే ఏడాది కాలంలో రూ. 2500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు దుబాయ్‌కి చెందిన లులు గ్రూప్‌ కంపెనీ ముందుకొచ్చింది. దుబాయ్‌ పర్యటనలో…

Featured News

రూ. 47 కోట్ల జగన్‌ ఆస్తుల జప్తు

  హైదరాబాద్‌, డిసెంబర్‌ 15(జనంసాక్షి): పెన్నా సిమెంట్స్‌ కేసులో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి చెందిన మరో రూ. 47 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తుచేసింది. పెన్నా ప్రతాపరెడ్డి నుంచి జగన్‌ రూ. 68 కోట్లు తీసుకున్నట్టు గతంలో…

Cover Story

తెలంగాణలో సినిమా, స్పోర్ట్స్‌ సిటి

రాచకొండ అనువైనది – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌15(జనంసాక్షి): తెలంగాణలో సినిమా సిటీ,స్పోర్ట్స్‌ సిటీలను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. అందుకు రాచకొండ ప్రాంతం అనువైందని సీఎం వెల్లడించారు. విద్యా శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి,. సీఎస్‌ రాజీవ్‌ శర్మతో…

Featured News

మళ్ళీ తగ్గిన పెట్రోల్‌, డిజిల్‌ ధరలు

లీటర్‌కు రూ.2లు చొప్పున.. దిల్లీ, డిసెంబర్‌ 15(జనంసాక్షి) వాహన దారులకు శుభవార్త. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ తగ్గాయి. లీటర్‌పై రూ. 2 తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ చమురురంగసంస్థలు ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు తగ్గుముఖం పట్టడంతో…