ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మెరుపుదాడి
13మంది జవాన్లు మృతి రాయ్‌పూర్, డిసెంబర్ 1 (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 13 మంది జవాన్లు మృతిచెందారు. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మరోసారి మారణ¬మం సృష్టించారు. మావోలపై పోలీసులుపై చేయా సాధించారనుకొంటున్న తరుణంలో…










