టీపీఎస్సీ ఛైర్మన్‌గా ఘంటా చక్రపాణి
సభ్యులుగా విఠల్, చంద్రావతి, మసీనుద్దీన్ ఖాద్రి హైదరాబాద్, డిసెంబర్ 17(జనంసాక్షి): కొత్త రాష్ట్రంలో నూతన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కొలువు తీరింది. కమిషన్ మొదటి ఛైర్మన్‌గా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం…










