సీబీఐ డైరెక్టర్ బాధ్యతలు స్వీకరణ
న్యూఢిల్లీ, డిసెంబర్ 3 (జనంసాక్షి) : 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అనిల్‌కుమార్ సిన్హా సీబీఐ నూతన డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కర్తవ్య నిర్వహణలో ఎదురైయ్యే సవాళ్ల పట్ల అనుక్షణం అప్రమత్తంగా ఉంటానని సిన్హా అన్నారు. సీబీఐ నైతిక…










