December 2014
పెట్టుబడులకు హైదరాబాదే సేఫ్
డిఫెన్స్, ఏరోసెఫ్ రంగాలకు అనుకూలం అమెరికా ప్రతినిధి బృందంతో ఐటీ మంత్రి కేటీఆర్ భేటీ హైదరాబాద్, డిసెంబర్ 2 (జనంసాక్షి) : పెట్టుబడులకు హైదరాబాద్ సురక్షితమైన నగరమని అమెరికా ప్రతినిధి బృందంతో ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు.…
వడ్డీరేట్లు యథాతథం
ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ముంబయి డిసెంబర్ 2 (జనంసాక్షి) : రిజర్వ్ బ్యాంకు వడ్డీరేట్లు యథాతథంగా ఉంటాయని గవర్నర్ రఘురాంరాజన్ ప్రకటించారు. ద్రవ్య పరపతి విధానాన్ని ఆర్‌బీఐ ప్రకటించింది. అన్ని రకాల వడ్డీరేట్లు, నగదు నిల్వల నిష్పత్తిని…
సీనియర్ కాంగ్రెస్ నేత అంతులే కన్నుమూత
ముంబై, డిసెంబర్ 2 (జనంసాక్షి) : సీనియర్ కాంగ్రెస్ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏఆర్.అంతులే(85) మంగళవారం ఉదయం కన్నుమూసారు. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న అంతులే రెండు రోజుల క్రితం బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో …
మలిదశ పోలింగ్ ప్రశాంతం
ఝార్ఖండ్‌లో 64శాతం, జమ్మూకాశ్మీర్‌లో 71శాతం హైదరాబాద్, డిసెంబర్ 2 (జనంసాక్షి) : మలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఝార్ఖండ్‌లో 64శాతం, జమ్మూకాశ్మీర్‌లో 71శాతం పోలింగ్ నమోదైంది. ఝార్ఖండ్, జమ్మూకశ్మీర్ రాష్గాల రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం…
అగ్ని-4 క్షిపణి విజయవంతం
భువనేశ్వర్, డిసెంబర్ 2 (జనంసాక్షి) : అణ్వస్త్ర సామర్థ్యం గల అగ్ని-4 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో మంగళవారం ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. 17 టన్నుల బరువు, 20 విూటర్ల…
సభకు కేంద్రమంత్రి సాద్వి నిరంజన్ బేషరతు క్షమాపణలు
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ ధర్నా న్యూఢిల్లీ, డిసెంబర్ 2 (జనంసాక్షి) : లోక్‌సభకు కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి మంగళవారం క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.…
ఆ వ్యక్తికి ఎబోలా లేదు గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్ హైదరాబద్, డిసెంబర్ 2 (జనంసాక్షి) : వ్యక్తికి ఎబోలా వైరస్ సోకలేదని గాంధీ ఆస్పత్రి సుపరింటిండెంట్ స్పష్టంచేశారు. నగరంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన ఓ వ్యక్తికి అనుమానిత వైరస్ సోకింది.…
విద్యుత్ ఉద్యోగులకు సీఎం వరాల జల్లు
జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్‌తో కూడిన వేతన సవరణ సీఎం కేసీఆర్ సమీక్ష హైదరాబాద్, డిసెంబర్ 2 (జనంసాక్షి) : విద్యుత్ ఉద్యోగులకు సీఎం వరాల జల్లు కురిపించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం ఉద్యోగులకు వేతన…










