దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరం
జనతాదళ్ పునరేకీకరణ సెక్యూలర్ శక్తులు ఏకం కావాలి దేవేగౌడ, ములాయం, నితీశ్ ఢిల్లీ, డిసెంబర్ 4 (జనంసాక్షి) : దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరమని జనతా పార్టీలోని ఆరు పరివార్ పార్టీలు అన్నాయి. సెక్యూలర్ శక్తులు ఏకం కావాలని…










