Monday, 2 November 2026

December 2014

Featured News

ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు-సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 19(జనంసాక్షి)- తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదారాబాద్‌లో నిర్వహించే డిక్కీ ఇండస్ట్రియల్‌ అండ్‌ ట్రేడం…

Featured News

కోలుకుంటున్న సోనియా

న్యూఢిల్లీ,డిసెంబర్‌19(జనంసాక్షి): ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కోలుకొంటున్నారు. శ్వాస కోస సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సోనియాకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సోనియా   త్వరగానే కోలుకుంటున్నారని సర్‌ గంగారాం ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ అజయ్‌ స్వరూప్‌ చెప్పారు. సోనియాకు ఆయన…

Featured News

పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం

. జనవరి ఒకటిన సెలవు క్రైస్తవ భవనానికి 10 కోట్లు మంజూరీకి కేబినెట్‌ ఆమోదం హైదరాబాద్‌,డిసెంబర్‌19(జనంసాక్షి): కొత్తగా నియమించిన పార్లమెంటరీ కార్యదర్శుల నియమాక ఆర్డినెన్స్‌కు తెలంగాణ కేబినేట్‌ ఆమోదం తెలిపింది. దీనికి అడ్డంకులుఏర్పడడంతో కేబినేట్‌ ఆమోదించింది. సిఎం కెసిఆర్‌…

Featured News

రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

హైదరాబాద్‌,డిసెంబర్‌19(జనంసాక్షి):  ప్రముఖ తెలుగు రచయిత, విమర్శకుడు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డికి  కేంద్ర సాహిత్య అకాడవిూ పురస్కారం లభించింది. కడప జిల్లాకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డికి ‘మన నవలలు- మన కథానికలు’ అనే పుస్తకానికి ఉత్తమ విమర్శకుడిగా ఈ పురస్కారం లభించింది. రాయలసీమ…

Featured News

విద్యను వ్యాపారం చేస్తున్నారు

ప్రయివేటు ఇంజనీరింగ్‌ కళాశాలలపై గవర్నర్‌ నరసింహన్‌ ఆగ్రహం హైదరాబాద్‌, డిసెంబర్‌ 19(జనంసాక్షి)- ప్రయివేటు వృత్తి విద్యా కళాశాలలు విద్యను వ్యాపారంగా మార్చాయని గవర్నర్‌ నరసింహన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కాలేజీలు కేవలం డబ్బుకోసమే…

Featured News

చీఫ్‌ విప్‌ గా సమర్థవంతంగా పని చేస్తా

. బాధ్యతలు స్వీకరించిన కొప్పుల ఈశ్వర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌19(జనంసాక్షి): ప్రభుత్వ చీఫ్‌విప్‌గా ధర్మపురి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కొప్పులను చీఫ్‌ విప్‌గా నియమించగా ఇటీవల కొంత అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే. ఆ తరవాత…

Featured News

లఖ్వీకి బెయిల్‌ ఎట్ల ఇస్తరు

పాక్‌ వైఖరికి నిరసనగా లోక్‌సభలో తీర్మాణం న్యూఢిల్లీ,డిసెంబర్‌19(జనంసాక్షి): పాకిస్థాన్‌లో ముంబయి అల్లర్ల ప్రధాన సూత్రధారి జకియుర్‌ రెహ్మాన్‌ లఖ్వీకి బెయిల్‌ మంజూరు చేయడాన్ని వ్యతిరేకిస్తూ భారత లోక్‌సభ శుక్రవారం తీర్మానం చేసింది. లఖ్వీకి గురువంఆరం  బెయిల్‌ మంజూరైన తెలిసిందే.…

Featured News

. తాలిబాన్లపై పాక్‌, ఆఫ్గనిస్థాన్‌ల ఉమ్మడిపోరు

. తాలిబాన్లపై పాక్‌, ఆఫ్గనిస్థాన్‌ల ఉమ్మడిపోరు ఉగ్రవాద నిర్మూలనకు జాతీయ ప్రణాళిక పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పెషావర్‌,ఇస్లామాబాద్‌,కాబూల్‌,డిసెంబర్‌17(జనంసాక్షి): పెషావర్‌లోని సైనిక పాఠశాలలో తాలిబన్‌లు సృష్టించిన నరమేధం దృష్ట్యా ఉగ్రవాదులపై మరిన్ని దాడులు జరపాలని పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ దేశాలు…

Featured News

. విభజన చట్టంలో సవరణలకు మేం అనుకూలం-ఎంపీ కేకే

న్యూఢిల్లీ,డిసెంబం17(జనంసాక్షి): విభజన చట్టంలో సవరణలను స్వాగతిస్తున్నామని టీఆంఎస్‌ సెక్రటరీ జనరల్‌, ఎంపీ కే.కేశవరావు అన్నారు. బుధవారం దిల్లీలో ఆయన మాట్లాడుతూ, విభజన చట్టానికి  సవరణలు తెస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వివాదాలకు తావు లేకుండా విభజన చట్టంలో…