Wednesday, 4 November 2026

January 2015

Featured News

పీకే సినిమాపై వ్యాజ్యం కొట్టివేత

పరమత సహనం లేకపోవడాన్ని తుంచివేయాలి ఇష్టంలేకపోతే సినిమా చూడొద్దు దిల్లీ హైకోర్టు స్పష్టీకరణ దిల్లీ, జనవరి 18(జనంసాక్షి): పీకే సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ వేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. పరమత సహనం లేకపోవడం సమాజానికి మంచిది కాదని,…

Cover Story

మహబూబ్‌నగర్‌ వలసలు ఆగాలి

త్వరలో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన బస్తీలు బాగుపడాలి, జనం నడుం బిగించాలి సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌, జనవరి 18(జనంసాక్షి): పాలమూరు ప్రజల సాగునీరు, తాగునీటి కష్టాల త్వరలోనే తొలగిపోతాయని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రాలు హామీ ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతల…

Cover Story

పేదల బస్తీలు మారాలి – మహబుబ్‌నగర్‌లో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటన కొనసాగుతోంది. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌ చేరుకున్న సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పాలమూరులోని పలు మురికి వాడలను సీఎం స్వయంగా…

తెలంగాణ

పల్లెకు చేరిన హైటెక్ జూదం

మహబూబ్‌నగర్: పేకాట వల్ల కుటుంబాలు చిత్తవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పేకాట క్లబ్బులకు స్థానం లేదు అని  ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వైపు చెప్తుంటే… మరోవైపు పాలమూరు జిల్లాలో పేకాట క్లబ్ స్థాయి దాటి క్యాష్‌నో స్థాయిలో స్థావరాలు వెలిశాయి.…

తెలంగాణ

జాతీయ హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం

మంచిర్యాల : జాతీయ అండర్ -15 బాలికల హ్యాండ్ బాల్ పోటీలను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ నల్లాల ఓదేలు ప్రారంభించారు. ఈ పోటీలు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం గుడిపేట గ్రామంలోని 13వ బెటాలియన్‌లో జరుగుతున్నాయి. ఈ…

తెలంగాణ

నేడు పాలమూరుకు సీఎం కేసీఆర్

మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు జిల్లాకు రానున్నారు. మురికివాడల్లో స్థితిగతులు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దృష్టి కేంద్రీకరించనున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మురికివాడల్లో పర్యటించి అక్కడి ప్రజలు తెలుసుకోనున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు ఇదివరకు…

తెలంగాణ

సమస్యల నిలయాలు

మహబూబ్‌నగర్: బూబ్‌నగర్ జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, ఐదు నగర పంచాయతీలుండగా సుమారు 14లక్షలకు పైగా జనాభా పట్టణాల్లోనే ఉంటోంది. పట్టణీకరణ వేగంగా పెరుగుతుండడంతో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో జనాభా అంచనాలకు మించుతోంది. జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక సౌకర్యాల…

అంతర్జాతీయం

తప్పిన ముప్పు..

శనివారం ఫిలిప్పీన్స్‌లోని టక్లోబాన్‌లో ఉన్న విమానాశ్రయంలో టేకాఫ్ సమయంలో ముందు వైపున్న టైర్లు పేలడంతో రన్‌వే నుంచి పక్కకు వెళ్లిన ప్రైవేట్ విమానం. ఫిలిప్పీన్స్ పర్యటనకు వచ్చిన పోప్ ఫ్రాన్సిస్‌తోపాటు ఉన్న ఆ దేశ  మంత్రులు, అధికారులు ఈ…

తెలంగాణ

జైపూర్ విద్యుత్ ప్రాజెక్టును పరిశీలించిన శ్రీధర్

జైపూర్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ లో సింగరేణి సంస్థ నిర్మించనున్న విద్యుత్ ప్రాజెక్టును సింగరేణి సంస్థ సీఎండీ శ్రీధర్ పరిశీలించారు. ఈ బొగ్గు ఆధారిత ప్రాజెక్టు 1200  మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉండేలా పనులు జరుగుతున్నాయి. పూర్తిస్థాయిలోపనులు త్వరలో…

వార్తలు

రేషన్ మాఫియా!

కర్నూలు: రేషన్ దుకాణాలను అధికార పార్టీ నాయకులు తన్నుకుపోతున్నారు. అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి నిబంధనలను తోసిరాజని ఇష్టానుసారంగా తమ అనుయాయులకు కేటాయించుకుంటున్నారు. ఇదే అదనుగా రేషన్ మాఫియా చెలరేగిపోతోంది. పేదలకు దక్కాల్సిన సబ్సిడీ సరుకులను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు.…