Wednesday, 4 November 2026

January 2015

స్పొర్ట్స్

భార్యలకు, ప్రియురాళ్లకు అనుమతి లేదు!

న్యూఢిల్లీ: దాదాపు 45 రోజుల పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగే ప్రపంచకప్ సందర్భంగా భారత క్రికెట్ ఆటగాళ్లు తమ భార్యలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. ప్రపంచకప్ నిబంధనల మేరకు ఈ మెగా ఈవెంట్‌కు ఆటగాళ్ల భార్యలు, ప్రియురాళ్లను…

తెలంగాణ

అత్యాచారానికి యత్నం..కాళ్లు విరిగాయి..

కరీంనగర్ :  అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలిపై అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రిలో వృద్ధురాలు చికిత్స పొందుతోంది. సత్తయ్య అనే వ్యక్తి …ఆమెపై అత్యాచారానికి యత్నించగా వృద్ధురాలు…

జాతీయం

బీజేపీది ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖం’

న్యూఢిల్లీ: భారతీయ జనతాపార్టీది ప్రపంచంలోనే అత్యంత అందమైన ముఖమని  మాజీ ఐపీఎస్ అధికారిణి, బీజేపీ నేత కిరణ్ బేడీ అభివర్ణించారు. ఈ మధ్యనే బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆమె .. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.…

వార్తలు

మొదటి నుంచి చివరివరకూ కాంగ్రెస్‌వాదే..

హైదరాబాద్ : అనారోగ్యంతో మృతి చెందిన పాలడుగు వెంకట్రావు మొదటి నుంచి కాంగ్రెస్‌వాది. చివరిదాకా ఆయన అలాగే కొనసాగారు. ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా  దశాబ్దాల పాటు కాంగ్రెస్‌కు సేవలందించిన వెంకట్రావుకు నెహ్రూ-గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్…

అంతర్జాతీయం

ఖరీదైన భవంతి కొనుగోలుతో ఎన్ఆర్ఐ రికార్డు

చికాగో: భారతీయ అమెరికన్ బాబీ జిందాల్ అమెరికన్ గా మారడానికే తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చానని సంచలన ప్రకటన చేస్తే..చికాగోలో స్థిరపడిన ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త సంజయ్ షా మాత్రం తన తల్లి దండ్రులు భారతీయ అమెరికన్…

వార్తలు

నేను శక్తిమంతమైన సీఎం

ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వానికి ఎలాంటి అడ్డంకులు లేవని, తానొక శక్తిమంతమైన సీఎం అని  దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పడిపోయే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.  ప్రస్తుతం తాను సీఎంగా తీసుకునే నిర్ణయాలు…

Featured News

చేతి చమురు వదులుతోంది

పెట్రో ధరలు తగ్గాయి… వినియోగదారులకు అందని ఫలాలు గత 6 సంవత్సరాల్లో కనిష్ట స్థాయికి చమురుధరలు ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ పెంచి ఖజానా నింపుకుంటున్న ప్రభుత్వాలు ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం హైదరాబాద్‌, జనవరి 18(జనంసాక్షి): దేశంలో సగటు పెట్రో…

Featured News

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలి-సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, జనవరి 18(జనంసాక్షి): పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు ఏమాత్రం అశ్రద్ద చేయకుండా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. వైద్య…

Featured News

భాజాపా, కాంగ్రెస్‌ వద్ద డబ్బు తీసుకోండి

ఓటు ఆప్‌కు వేయండి-కేజ్రీవాల్‌ దిల్లీ, జనవరి 18(జనంసాక్షి) : దిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌, భాజపా నుంచి డబ్బు తీసుకుని ఆప్‌కు ఓటేయాలని ఓ సభలో కేజ్రీవాల్‌ ఓటర్లను…

Featured News

ఒబామా పర్యటనకు భారీ బందోబస్తు-రాజ్‌నాథ్‌సింగ్‌

దిల్లీ, జనవరి 18(జనంసాక్షి) : అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పర్యటన సందర్భంగా కనీవిని ఎరగని రీతిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో రాజ్‌పథ్‌ వద్ద వీవీఐపీ ఆవరణం…