Tuesday, 3 November 2026

January 2015

జాతీయం

బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు మోదీ సానుభూతి

న్యూఢిల్లీ: అనంతపురం జిల్లా ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు మోదీ సానుభూతి తెలియజేశారు. ప్రధాని కార్యాలయం ఈ మేరకు ట్వీట్ చేసింది.…

వార్తలు

రండి… దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కండి

గాంధీనగర్: దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని ఎన్నారై యువతకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పిలుపునిచ్చారు. బుధవారం గాంధీనగర్లో ప్రారంభమైన ప్రవాస్ భారతీయ దివాస్లో ఆమె పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సుష్మా… ఎన్నారై యువతతో ముఖాముఖీ…

వార్తలు

మమతా బెనర్జీ మాట నిలుపుకోవాలి: జైట్లీ

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తామని మమతా బెనర్జీ ఇచ్చిన హామీని నిలుపుకోవాలని సూచించారు. బుధవారం  ప్రారంభమైన పశ్చిమ…

వార్తలు

లఖ్వీకి ఎదురుదెబ్బ

ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా కమాండర్ జకీమర్ రెహ్మాన్ లఖ్వీకి పాకిస్థాన్ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అతడికి ఇస్లామాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ కేసును తిరిగి ఇస్లామాబాద్…

అంతర్జాతీయం

సిరియాలో 160 మంది విద్యార్థులు మృతి

జెనీవా: సిరియాలో గత ఏడాది పాఠశాలలే లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో 160 మంది విద్యార్థులు మరణించారని ఐక్యరాజ్యసమితి మంగళవారం వెల్లడించింది. మరో 343 మంది గాయాలపాలయ్యారని తెలిపింది. ప్రశాంతతకు మారుపేరుగా ఉండాల్సిన పాఠశాలపై దాడి చేసి మరణహోమం…

అంతర్జాతీయం

ఎయిర్ ఆసియా విమానం తోక లభ్యం

జకార్తా/సింగపూర్: ప్రమాదానికి గురైన ఎయిర్ ఆసియా విమానం వెనుకభాగం(తోక) జావా సముద్రంలో గుర్తించామని ఇండోనేషియా రక్షక, దర్యాప్తు బృందాల అధికారి భంబంగ్ శోలిస్త్యో తెలిపారు. బ్లాక్ బాక్స్‌ను కూడా త్వరలో కనుగొనగలమన్నఆశాభావంవ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలు వివరించే…

ఎడిట్ పేజీ

ఏపీలో 37 మంది ఐఏఎస్లు బదిలీ

హైదరాబాద్: రాష్ట్రంలో 37 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం అర్థరాత్రి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలోకి కీలక కార్యదర్శలు, వివిధ జిల్లా కలెక్టర్లతోపాటు జాయింట్ కలెక్టర్లను బదిలీ చేసింది. బదిలీ అయిన ఐఏఎస్…

తెలంగాణ

మట్టి పరీక్షలు.. నవశకానికి నాంది

గజ్వేల్: ‘వ్యవసాయరంగం కష్టాల్లో ఉంది.. నేల స్వభావాన్ని బట్టి పంటలు వేసుకునే పరిజ్ఞానం అందుబాటులోలేక రైతులు పీకల్లోతూ కష్టాల్లో ఉన్నారు.. ఇలాంటి తరుణంలో ప్రపంచంలోనే తొలిసారిగా చేపట్టబోతున్న పూర్తిస్థాయి మట్టి పరీక్షలు రైతన్నల ఆత్మహత్యల నివారణకు పునాది వేయాలి,…

తెలంగాణ

పల్లె ‘వెలుగు’ నుంచి చీకట్లోకి

అనంతపురం :  ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు అనేక కుటుంబాల్లో వెలుగులు ఆర్పేసింది.  అనంతపురం జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదం 16 మంది ప్రాణాలు బలిగొంది. మరోవైపు తీవ్రంగా గాయపడినవారు  ఆస్పత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు.  మడకశిర…

Featured News

తెలంగాణకు నష్టం జరగకపోతే

నదుల అనుసంధానానికి ఒకే మంత్రి హరిశ్‌ రావు హైదరాబాద్‌ జనవరి6(జనంసాక్షి): తెలంగాణకు నష్టం జరగకపోతే నదుల అనుసంధానానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదనీ  తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. నదీ…