Tuesday, 3 November 2026

January 2015

Featured News

ప్యారిస్‌ పత్రిక కార్యాలయంపై మిలిటెంట్ల దాడి

మహమ్మద్‌ ప్రవక్తను అవమానపరుస్తూ కార్టూన్ల నేపథ్యం (కిక్కర్‌) 12 మంది హతం, మృతుల్లో ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌, కార్టునిస్ట్‌ ప్యారిస్‌,జనవరి7(జనంసాక్షి): సిడ్నీలో ఉగ్రదాడిని మరువక ముందే ఫ్రాన్స్‌ రాజధాని ప్యారిస్‌ నగరంలో మరో ఘోరం జరిగింది. ఇక్కడ  ఉన్న…

Featured News

రైల్వే బడ్జెట్‌ కోసం పోరాడతాం

ప్రాజెక్టుల ప్రతిపాదనలపై రైల్వే జీఎంతో టీ ఎంపీల భేటీ నిధుల కోసం ఒత్తిడి తెస్తాం – దత్తాత్రేయ హైదరాబాద్‌,జనవరి7(జనంసాక్షి): రైల్వే బడ్జెట్‌లో రాష్టాన్రికి నిధులపై ఎంపీలందరం పోరాడతామనీ తెలంగాణ ఎంపీలు అన్నారు. ప్రాజెక్టుల ప్రతిపాదనలపై రైల్వే జీఎంతో బుధవారం…

Featured News

మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగస్వాములు కండి

ప్రవాస్‌ భారతీయ దివాస్‌లో సుష్మా పిలుపు గాంధీనగర్‌,జనవరి7(జనంసాక్షి) :   దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని ఎన్నారై యువతకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్‌ ఇన్‌ ఇండియాలో ప్రవాస భారతీయుల…

Featured News

ఎంసెట్‌లో జోక్యం చేసుకోలేం

ఆంధ్ర సర్కారుకు తేల్చిచెప్పేసిన వెంకయ్య న్యూఢిల్లీ,జనవరి7(జనంసాక్షి):  తెలుగు రాష్టాల్రలో నెలకొన్న ఎంసెట్‌ వివాదంపై కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్నాథ్‌ సింగ్‌తో  మాట్లాడతానని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు బుధవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. ఇది గవర్నర్‌…

Cover Story

శ్వేత జాతి కండకావరం

బీరు టిన్‌లపై జాతి పితా చిత్రం మద్య నిషేధ సమాజాన్ని కోరుకున్న మహాత్ముని మరో మారు హత్య మల్టినేషన్‌ కంపెనీల తీరును ముక్త కంఠంతో ఖండిద్దాం. ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం శ్వేతజాతీయులు కండకావరాన్ని ప్రదర్శించారు. ప్రపంచానికి పెద్దన్నగా ఫోజులు…

Featured News

ఉగ్రవాద దాడిలో 11 మంది మృతి

ప్యారిస్: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో బుధవారం జరిగిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఫ్రెంచ్ వ్యంగ్య మేగజీన్ చార్లీ హెబ్డో కార్యాలయంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. ముసుగులు ధరించి వచ్చిన…

Featured News

మమతా బెనర్జీ మాట నిలుపుకోవాలి: జైట్లీ

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తామని మమతా బెనర్జీ ఇచ్చిన హామీని నిలుపుకోవాలని సూచించారు. బుధవారం  ప్రారంభమైన పశ్చిమ…

తెలంగాణ

హరితహారం ఉద్యమంలా చేపట్టాలి

ప్రగతినగర్ : ‘తెలంగాణ హరిత హారం’ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని  హరిత హారం రాష్ట్ర ప్రత్యేక అధికారి ప్రియంక వర్గీస్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. జిలా ్లలో హరితహారం కింద తీసుకుంటున్న…

జిల్లా వార్తలు

మూగజీవాలను కాటేస్తున్న లెడ్

కొందుర్గు: పరిశ్రమల నుంచి విచ్చల విడిగా బయటకు వెలువడుతున్న లెడ్ మూగజీవాలను కాటేస్తోంది. సమీపంలోని పచ్చికను తిని నీళ్లు తాగిన పశువులు మృ త్యువాతపడుతున్నాయి. ఈ క్రమం లో ఈనెల 1వ తేదీన సమీప పొలాల రైతులకు చెందిన…

వార్తలు

ప్రమాద మృతుల వివరాలు

అనంతపురం : అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి వివరాలు : *శేఖర్ (నాగలూరు) *లక్ష్మీనారాయణ (నాగలూరు) *అశోక్ కుమార్ (మావుటూరు) *గంగాధర్ (మావుటూరు) * నరేందర్ (మావుటూరు) *నరసింహమూర్తి (మావుటూరు) *హన్మంతరాయుడు (బండపల్లి)…