ఉపాది హామీ పటిష్టంగా కొనసాగించండి – మంత్రి కేటీఆర్
తిరువనంతపురం,జనవరి6(జనంసాక్షి) : ఉపాది హామీ చట్టాన్ని పటిష్టంగా కొనపాగించి గ్రామీణ వలసలను ఆపాలనీ పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ది, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామరావు అన్నారు. 95శాతం గ్రావిూణ కుటుంబాలు ఉపాధిహావిూ పై ప్రత్యక్షంగానో పరోక్షంగానో…








