Tuesday, 3 November 2026

February 2015

హైదరాబాద్

‘తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేసేలా బడ్జెట్’

హైద‌రాబాద్ జ‌నంసాక్షి : రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేసేవిధంగా బడ్జెట్ ఉందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు పరిపుష్టిగాఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్రం నమ్ముతుందని ఆయన శనివారమిక్కడ అన్నారు. అందుకే కీలక రంగాలకు బడ్జెట్లో అధిక…

సీమాంధ్ర

13 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

కడప : కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలో 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బాలుపల్లి అటవీ ప్రాంతంలో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఎర్రచందనం అక్రమ రవాణా…

జిల్లా వార్తలు

ఎయిర్‌పోర్టులో అరకిలో బంగారం పట్టివేత

హైద‌రాబాద్ జ‌నంసాక్షి : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరకిలో బంగారం పట్టివేత. సింగపూర్‌ నుంచి వచ్చిన… ప్రయాణికుడి షూ నుంచి స్వాధీనం.

నల్లగొండ

రూ.50లక్షల విలువైన విదేశీ కరెన్సీ పట్టివేత

నల్లగొండ జ‌నంసాక్షి : జిల్లాలోని దురాజ్‌పల్లి సమీపంలో 65వ జాతీయ రహదారిపై రూ.50లక్షల విలువైన విదేశీ కరెన్సీని పోలీసులు పట్టుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఖమ్మం

భద్రాచల రాముడి సేవలో స్పీకర్‌

ఖమ్మం జ‌నంసాక్షి : భద్రాచలంలోని శ్రీసీతారామస్వామిని స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.

జిల్లా వార్తలు

యశోదకు చేరుకున్న ‘గుండె’

హైదరాబాద్:  అప్పుడు బెంగళూరు….ఇప్పుడు హైదరాబాద్. భాగ్యనగరం మరోసారి గుండెమార్పిడికి వేదిక కాబోతోంది. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలోని ఓ మహిళకు అమర్చాల్సిన గుండెను బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో నగరానికి తీసుకు వచ్చారు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక…

ఆదిలాబాద్

డిప్యూటీ సీఎం, మంత్రులను అడ్డుకున్న కార్మికులు

ఆదిలాబాద్‌: సిర్పూర్‌ పేపర్‌మిల్లును తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ కాగజ్‌నగర్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలను సిర్పూర్‌ పేపర్‌మిల్లు కార్మికులు అడ్డుకున్నారు. మిల్లును వెంటనే తెరిపించేందుకు కృషి చేయాలంటూ డిమాండ్‌ చేశారు.

స్పొర్ట్స్

భారత బౌలర్ల విజృంభణ

పెర్త్: పసికూన యూఏఈపై భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. టీమిండియా ధాటికి యూఏఈ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. ప్రపంచ కప్ లో భాగంగా శనివారం టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో 23 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 68 పరుగులు…

హైదరాబాద్

కుత్‌బ్‌షాహీ టూంబ్స్‌కు హెరిటేజ్‌ గుర్తింపు

హైదరాబాద్ జ‌నంసాక్షి:  కొత్త రాష్ట్రం తెలంగాణ… జైట్లీ బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకుంది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ తమపై కరుణ చూపుతాడని కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. శనివారం లోక్‌సభలో ఆర్థిక మంత్రి 2015-16కు గాను బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ…