Thursday, 5 November 2026

February 2015

వార్తలు

మార్చి 15లోగా కుల గణన పూర్తి చేయండి

హైద‌రాబాద్ జ‌నంసాక్షి: మార్చి 15 లోగా కుల గణన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్ణయించిన తేదీలోగా కుల గణన…

వార్తలు

సాగర్ జలవివాదంపై మంత్రి హరీశ్ సమీక్ష

హైదరాబాద్: నాగార్జునసాగర్ జలవివాదంపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఇరిగేషన్ శాఖ ఎన్‌సీలు, చీఫ్ ఇంజినీర్లు పాల్గొన్నారు. నాగార్జునసాగర్ జవహార్ కాలువకు నీటి విడుదల నిలిపివేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే 44…

వార్తలు

దిల్లీలో 46వ గవర్నర్ల సదస్సు ప్రారంభం

దిల్లీ: దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో 46వ గవర్నర్ల సదస్సు ప్రారంభమైంది. సదస్సుకు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతర్గత భద్రత, ఈశాన్య రాష్గాల అభివృద్ధి, పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్‌, రాజ్‌నాథ్‌సింగ్‌,…

వార్తలు

ముస్లింలను ఆకర్షించే దిశగా బీజేపీ: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: సమస్యలపై దృష్టి పెట్టకుండా మంత్రలు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. విద్యుత్‌ చార్జీల పంపు ప్రతిపాదన సరికాదని కిషన్‌రెడ్డి అన్నారు. చెస్ట్‌ ఆస్పత్రి తరలింపుపై న్యాయపోరాటం చేస్తామని ఆయన…

వార్తలు

లైంగిక దాడి, చీటింగ్‌ల్లో నిర్బంధం: సిఐ సస్పెన్షన్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో యాంటీ నార్కొటిక్ విభాగం ఇన్‌స్పెక్టర్ విజయ్‌సింగ్‌ను సస్పెండ్ చేస్తూ నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. లైంగికదాడి కేసులో నిందితుడైన ఆదాయపన్ను…

వార్తలు

శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన మండళ్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించింది. ఎన్నికలు మార్చి 16న నిర్వహించనున్నారు. మార్చి 19న కౌంటింగ్ జరుపుతామని…

వార్తలు

కాలిఫోర్నియాలో నెల్లూరు మహిళ మృతి

హైదరాబాద్‌: నెల్లూరుకు చెందిన సాయిసింధు అనే మహిళ అమెరికాలోని కాలిఫోర్నియాలో మృతిచెందింది. మూడేళ్లక్రితం హైదరాబాద్‌కు చెందిన ఉదయ్‌కుమార్‌తో ఆమె వివాహం జరిగిందని, అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తె మృతికి అల్లుడే బాధ్యుడని…

వార్తలు

కేజ్రీవాల్‌కు కరుణానిధి అభినందన లేఖ

హైదరాబాద్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి లిఖిత పూర్వక అభినందనలు తెలిపారు. ‘కాబోయే దిల్లీ ముఖ్యమంత్రికి అభినందనలు. దిల్లీలో మీ విజయం అద్భుతం’ అని రాసి సంతకం చేసిన లేఖను ఆయన…

వార్తలు

బాల్యవివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లెనపాడులో పోలీసులు ఓ బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాల గురించి పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ చేశారు. బాలికను ఎర్రుపాలెంలోని కస్తూర్బా పాఠశాలకు తరలించారు.

వార్తలు

భాజపాలో చేరిన ఆరుగురు జేవీఎం(పి) శాసనసభ్యులు

హైదరాబాద్‌: ఝార్ఖండ్‌ రాష్ట్రంలో జేవీఎం(పి)కి చెందిన ఆరుగురు శాసనసభ్యులు ఈరోజు భారతీయ జనతాపార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రఘువర్‌దాస్‌ సమక్షంలో వారు భాజపాలో చేరారు.