Thursday, 5 November 2026

February 2015

వార్తలు

చంద్రబాబు పర్యటనకు ఎమ్మార్పీఎస్‌ సహకరించాలి: ఎర్రబెల్లి

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణకు తెదేపా కట్టుబడి ఉందని, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు జరపనున్న వరంగల్‌ పర్యటనకు ఎమ్మార్పీఎస్‌ సహకరించాలని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రైతు కుటుంబాలను ఆదుకునే వరకూ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఆయన…

వార్తలు

టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో 19 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లాలో పలుచోట్ల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 19 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. రూ. కోటి విలువైన 217 ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనంచేసుకున్నారు. స్మగ్లర్లనుంచి కారు, సుమో,…

వార్తలు

నితీశ్‌ ఎన్నికపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌: బిహార్‌ రాజకీయాలు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయి. జేడీయూ శాసనసభాపక్షనేతగా నితీశ్‌కుమార్‌ ఎన్నికపై పట్నా హైకోర్టు స్టే ఇచ్చింది. జేడీయూ సమావేశం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు పేర్కొంది. నితీశ్‌ ఎన్నికపై బిహార్‌ ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీ మద్దతుదారులు…

వార్తలు

కేంద్ర మంత్రి నఖ్వీతో మహమూద్‌ అలీ స‌మావేశం

దిల్లీ: కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ బ’ాటీ అయ్యారు. ఈ సందర్భంగా వక్ఫ్‌ భూములపై కేంద్రమంత్రితో మహమూద్‌ అలీ చర్చించినట్లు సమాచారం.

వార్తలు

తిరుపతిలో చివరిరోజు ఉప ఎన్నికల ప్రచారం

తిరుపతి, ఫిబ్రవరి 11 : తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి లీలామహల్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మతో పాటు మంత్రి…

వార్తలు

అదే బాట‌లో కేవలం రూ.599 లకే విమాన ప్రయాణం

న్యూఢిల్లీ: ఇతర విమాన సంస్థల మాదిరిగానే స్పైస్‌జెట్ కూడా టికెట్ ధరల్లో డిస్కౌంట్ల బాట పట్టింది. ప్రయాణికుల కోసం ప్రారంభ ధర రూ. 599కే (అన్ని పన్నులతో కలిపి) అందుబాటులో ఉంచినట్టు తాజాగా బుధవారం ప్రకటించింది. ఈ ఏడాదిలో…

వార్తలు

చెస్ట్‌ ఆస్పత్రి తరలింపును నిలిపివేయాలి: హైకోర్టులో బీజేపీ నేత నాగం పిల్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 జ‌నంసాక్షి : చెస్ట్‌ ఆస్పత్రిని తరలించాలంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. కేసీఆర్‌ పాలన చూస్తుంటే భయం కలుగుతోందని ఆయన అన్నారు. హెరిటేజ్‌ భవనాలను…

వార్తలు

పోలీసుల అదుపులో కి’లేడీ’ శైలు

హైదరాబాద్ జ‌నంసాక్షి : ఐఏఎస్‌ అధికారినంటూ ఘరానా మోసాలకు పాల్పడుతున్న కిలాడి లేడీని ఎస్ఆర్ నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. హైదరాబాద్‌లోని పలు పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో ఇళ్ల స్థలాలు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇప్పటివరకూ వందలాది మంది నుంచి డబ్బులు…

వార్తలు

ఢిల్లీకి చేరిన బీహార్‌ రాజకీయాలు

నేడు రాష్ట్రపతిని కలువనున్న నితీష్‌ బృందం న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 జ‌నంసాక్షి : బీహార్‌ రాజకీయ సంక్షోభం ఢిల్లీకి చేరింది. బుధవారం సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని నితీష్‌కుమార్‌ బృందం సమావేశంకానుంది. బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించడంలో రాష్ట్ర గవర్నర్‌…

వార్తలు

ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి తరలింపుపై హైకోర్టులో నాగం పిల్‌

 హైద‌రాబాద్ జ‌నంసాక్షి: హైదరాబాద్‌ ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రి తరలింపు నిర్ణయాన్ని సవాలు చేస్తూ భాజపా నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేశారు. సి.ఎం. కేసీఆర్‌ పేద రోగులకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.…