సోమందేపల్లి హైవేపై ఒకరి మృతి
అనంతపురం: జిల్లాలోని సోమందేపల్లి మండలం హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. హైవేపై మహిళ నడుచకుంటూ వస్తుండగా ఎదరుగా వస్తున్న ఓ గుర్తు తెలియని వాహనం ఆమెను బలంగా ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే…
అనంతపురం: జిల్లాలోని సోమందేపల్లి మండలం హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. హైవేపై మహిళ నడుచకుంటూ వస్తుండగా ఎదరుగా వస్తున్న ఓ గుర్తు తెలియని వాహనం ఆమెను బలంగా ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే…
వరంగల్: ఐరన్ మాత్రలు వికటించి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ వరంగల్ ఆర్‌జేడీ, డీఈవోలను ఆదేశించారు.
వరంగల్: జిల్లాలోని గీసుకొండ మండలం ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో ఐరన్ మాత్రలు వికటించి ఎంజీఎంలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని ఎమ్మెల్యే కొండా సురేఖ తెలిపారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే కొండా సురేఖ,…
రెండో రోజు భక్తుల మొక్కులు, బోనాలు గట్టును దర్శించుకున్న మంత్రి జగదీష్‌రెడ్డి సూర్యాపేట, ఫిబ్రవరి 9: నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి లింగమంతులస్వామి జాతరకు సోమవారం రెండో రోజూ భక్తులు పోటెత్తారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి నల్లగొండ,…
వరంగల్: మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బర్తరఫ్‌కు నిరసనగా రాజయ్య వర్గీయులు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లాలోని ఏకశిలా పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు…
హైదరాబాద్: నగరంలో ఓ హెచ్‌ఐవీ రోగి ఉరేసుకున్నాడు. రాంనగర్‌లోని సౌమ్య నర్సింగ్‌హోంలో చికిత్స పొందితున్న శ్రీనివాస్ అనే వ్యక్తి హెచ్‌ఐవీ రోగం ఉందని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతుడు శ్రీనివాస్ మెదక్ జిల్లవాసిగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: తెలంగాణ సంవత్సరానికి సంబంధించి 2015-16 సంవత్సరానికిగాను బడ్జెట్‌ను రూపొందించడానికి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వివిధ శాఖల అధికారులతో సమావేశమాయ్యరు. తెలంగాణలో అమలులో ఉన్న సంక్షేమ పథకాల నిర్వహణ వ్యయం, అలాగే వివిధ శాఖలు చేపట్టిన పనులకు…
మెదక్: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ ఆటోను, లారీ ఢీకొని ఆరుగురు మృతి చెందినట్లు తెలిసింది. సంగారెడ్డి మండలంలోని కంది- హైదరాబాద్ ఐఐటీ మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఆటోలో మొత్తం 9మంది ప్రయాణిస్తుండగా ప్రమాద…
హైదరాబాద్: నగరంలో ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగిన పాతబస్తీలో పాస్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. కేంద్ర మైనార్టీ సంక్షేమశఖ మంత్రి నజ్మాహెప్తుల్లాను కలిసిన మహమూద్ అలీ ఆంధ్రప్రదేశ్ వక్ఫ్‌బోర్డును విభజించాలని…
వరంగల్: జిల్లాలోని గీసుకొండ మండలం, ధర్మారం జెడ్పీ హైస్కూల్‌లో 200మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు ఈ రోజు ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. ఐరన్ మాత్రలు వికటించడంతో విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో విద్యార్థులను ఎంజీఎంకు తరలించారు.…