Wednesday, 4 November 2026

February 2015

వార్తలు

రేపు మోదీని కలవనున్న కేజ్రీవాల్

 న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ రేపు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. గురువారం ఉదయం 10.30లకు ఆయన మోదీని కలవనున్నట్టు ఆప్ తెలిపింది. కేజ్రీవాల్  ఫిబ్రవరి 14న రాంలీలా మైదానంలో ఢిల్లీ రాష్ట్ర…

వార్తలు

కేంద్రమంత్రి వెంకయ్యతో కేజ్రీవాల్‌ భేటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11  జ‌నంసాక్షి : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్‌ బుధవారం ఉదయం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు వెంకయ్య శుభాకాంక్షలు తెలిపారు. డిల్లీ అభివృద్ధికి సహకరించాలని…

Featured News

ఓటమిని అంగీకరిస్తున్నం..కిరణ్‌ బేడీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఢిల్లీ ఎన్నికల్లో పరాజయాన్ని  కిరణ్‌బేదీ  అంగీకరించారు. ఆమె ఆప్‌ నేత బగ్గా చేతిలో ఓడిపోయారు. ఓటమికి కారణాలపై పార్టీలో విశ్లేషణ జరుపుతాం’ అని బేదీ ట్వీట్‌ చేశారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కిరణ్‌బేడీ కృష్ణనగర్‌ నియోజకవర్గం నుంచి…

Featured News

మోదీ పతనం మొదలైంది

కేజ్రీవాల్‌ ప్రజల పక్షమే ఉండాలి అన్నా హజారే ఆకాంక్ష రాలెగాంవ్‌సిద్ధి, ఫిబ్రవరి 10(జనంసాక్షి)- ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజీవ్రాల్కు సామాజిక ఉద్యమ కర్త అన్నాహజారే శుభాకాంక్షలు తెలిపారు. మొదటసారి కేజీవ్రాల్‌ ముఖ్యమంత్రి అయినప్పుడు చేసిన తప్పులు…

Featured News

పనిచేయని మోదీ మంత్రం

ప్రతిపక్ష హోదా దక్కని భాజపా న్యూఢిల్లీ,ఫిబ్రవరి10(జనంసాక్షి):  దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ మంత్రం పనిచేయలేకపోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలోని 7 సీట్లు క్లీన్‌ స్వీప్‌ చేసిన భాజపా ఈ సారి మాత్రం అమాంతం చతికిలపడింది. సరిగ్గా గతేడాది…

Featured News

అందరికంటే ముందే జనంసాక్షి చెప్పింది

కేజ్రీవాల్‌కే ఢిల్లీ పీఠం అని కథనాలు జనవరి 19న క్రేజ్‌ తగ్గని కేజ్రీవాల్‌, ఫిబ్రవరి 5న భారత రాజకీయాల్లో కొత్త శక్తి అంటూ జనంసాక్షిలో పలుకథనాలు హైదరాబాద్‌, ఫిబ్రవరి 10(జనంసాక్షి)-దిల్లీ ఓటరు నాడి జనంసాక్షి ముందే పసిగట్టింది. హస్తిన…

Cover Story

ఊడ్చిపారేసిన ‘చీపురు’

దిల్లీకా ధడ్‌కన్‌ ఆమ్‌ఆద్మీ మట్టికరిచిన కాంగ్రెస్‌,భాజపా కిరణ్‌బేడీ, మాకెన్‌, షర్మిష్టల ఓటమి 67 స్థానాల్లో ఆప్‌ ఘన విజయం, భాజాపాకు 3 న్యూఢిల్లీ,ఫిబ్రవరి10(జనంసాక్షి): హస్తిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కనీవినీ ఎరుగని రికార్డులు నమోదయ్యాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న…

వార్తలు

వాటర్ గ్రిడ్ కోసం 620 పోస్టుల భర్తీ

హైద‌రాబాద్ జ‌నంసాక్షి సీఎం కేసీఆర్ వాటర్ గ్రిడ్ పై సచివాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు. మంత్రి కేటీఆర్, ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై చర్చించారు. వాటర్ గ్రిడ్ కోసం 620 పోస్టులను టీఎస్…

వార్తలు

జర్నలిస్ట్ వృత్తి అమూల్యమైనది

హైద‌రాబాద్ జ‌నంసాక్షి : జర్నలిస్ట్ వృత్తి ఎంతో అమూల్యమైనదని అసెంబ్లీ స్పీకర్ మధుసూదన చారి అన్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో కాకతీయ టెలిఫోన్ డైరీని ఆయన ఆవిష్కరించారు. సమైక్య రాష్ర్టంలో పాత్రికేయుల కష్టాలను ఎవరూ పట్టించుకోలేదని స్పీకర్ గుర్తుచేశారు.…

వార్తలు

పాడుబడిన బావిలో యువతి మృతదేహం

నెల్లూరు: సైదాపురం మండలం గిద్దలూరులోని పాడుబడిన బావిలో గుర్తుతెలియని యువతి(22) మృతదేహం లభ్యమైంది. హత్యగా అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.