Wednesday, 4 November 2026

February 2015

వార్తలు

హైదరాబాద్‌లో ఇద్దరు పిల్లలను సంపులో పడేసిన తల్లి

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌లో దారుణం జరిగింది. కన్నపిల్లలను ఓ తల్లి సంపులో పడేసింది. దీంతో అర్చన(3), సహస్ర(6నెలలు) అనే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అయితే ఆ తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు.

వార్తలు

రాజేంద్రనగర్‌ టీఆర్‌ఎస్‌ సమావేశం రసాభాస

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌ టీఆర్‌ఎస్‌ సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి సంబంధించిన ఫ్లెక్సీల్లో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుల ఫొటోలను వేయకుండా కొత్తగా పార్టీలోకి వచ్చినవారి ఫొటోలను వేస్తున్నారని కార్యకర్తలు గొడవపడ్డారు. మంత్రి మహేందర్‌రెడ్డి ముందే కార్యకర్తలు వాగ్వాదానికి…

వార్తలు

‘కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి’

హైదరాబాద్: సచివాలయంలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ను విద్యార్థి సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ల పేరుతో ఎలాంటి వసతులు కల్పించకుండా వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి నేతలు మంత్రికి…

వార్తలు

అలెగ్జాండ్రియాలో ఆత్మాహుతి దాడి

అలెగ్జాండ్రియా: ఇస్లామిక్ మిలిటెంట్లు తాజాగా ఈజిప్టులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఆ దేశపు రెండో అతి పెద్ద నగరమైన అలెగ్జాండ్రియాలో మూడు పోలీసు స్టేషన్లలో ఆత్మాహుతి దాడికి పాల్పడగా 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం…

వార్తలు

అమిత్ షా తన కుమారుడు పెళ్లి పనుల్లో బిజీ

అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రస్తుతం ఇక్కడ తన కుమారుడు జాయ్ షా పెళ్లి వేడుకల్లో తలమున్కలై ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్ ఫిబ్రవరి ఏడవ తేదీన ముగిసిన వెంటనే ఆయన హుటిహుటిన పెళ్లి…

వార్తలు

క్షణాల్లో ఆవిరైన ఆనందం

మల్కాజిగిరి: అంతవరకూ స్నేహితులతో సరదాగా గడిపి… ఇంటికి బయలుదేరిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని ట్యాంకర్ రూపంలో మృత్యువు బలిగొంది. తమ బిడ్డ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు… ఆమె మరిలేదన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు. మల్కాజిగిరి ఎస్‌ఐ…

వార్తలు

యువతిని గదిలో బంధించి మూడ్రోజులపాటు రేప్ చేశాడు

ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో 15ఏళ్ల యువతిని ఓ గదిలో బంధించిన యువకుడు(21) మూడు రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు బాధితురాలి ఇంటికి సమీపంలోని వ్యక్తి కావడం గమనార్హం.…

వార్తలు

స‌చివాల‌యంలో పొరుగు సేవ‌ల సిబ్బంది ఆందోళ‌న‌

హైద‌రాబాద్ః తెలంగాణ స‌చివాల‌యంలో ప‌నిచేస్తున్న పొరుగు సేవ‌ల సిబ్బంది ఆందోళ‌న బాట‌ప‌ట్టారు. ఉధ్యోగ భద్ర‌త క‌ల్పించి వేత‌న స‌వ‌ర‌ణ అమ‌లు చేయాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు.

వార్తలు

ఐర‌న్ మాత్ర‌లు విక‌టించి విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త‌

హైద‌రాబాద్ జ‌నంసాక్షి: వ‌రంగ‌ల్ జిల్లా ధ‌ర్మారం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ఐర‌న్ మాత్ర‌లు విక‌టించి 40 మంది విద్యార్థులు అస్వ‌స్థుల‌య్యారు. వారంద‌రినీ వెంట‌నే ఎంజీఎంకి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

వార్తలు

కంది రోడ్డు ప్రమాదం పట్ల సీఎం దిగ్భ్రాంతి

హైదరాబాద్ : మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది ఐఐటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం విదితమే. ఈ ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన…