Wednesday, 4 November 2026

February 2015

వార్తలు

ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం

అడిలైడ్: వరల్డ్ కప్‌లో భాగంగా జరుగుతున్న ఓ సన్నాహక మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఇండియా 153 పరుగులతో ఆఫ్ఘనిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. 365 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘన్ జట్టు 8 వికెట్లు…

వార్తలు

రాజ‌స్థాన్‌లో విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ

హైద‌రాబాద్ జ‌నంసాక్షి:  రాజ‌స్థాన్‌లో స్వైన్‌ఫ్లూ మ‌రింత విజృంభిస్తోంది. ఈ వ్యాధి బారిన ప‌డి మ‌రో 12 మంది మృతి చెందారు. గ‌డిచిన 48 గంట‌ల్లో రాజ‌స్థాన్ రాష్ట్రంలో 12 మంది స్వైన్‌ఫ్లూ తో మృతి చెందిన‌ట్లు అక్క‌డి అధికారులు…

Featured News

లైవ్: ఏఏపీకి 67, బీజేపీకి 3: కేజ్రీ ప్రమాణం 14న, ఓడిన శర్మిష్ఠ, బేడీ

న్యూఢిల్లీ జ‌నంసాక్షి : దేశవ్యాప్త ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో మేజిక్ ఫిగర్ 36. ఎగ్జిట్ ఫలితాలు అన్నీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏఏపీ వైపే…

వార్తలు

బీజేపీ ఓడిపోని పార్టీ కాదు : ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్: జమ్ము&కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్‌కు ఇది గుణపాఠమని అన్నారు. గట్టిగా పోరాడితే మోడీ, బీజేపీలు ఓడిపోని వారేమీ కాదని తెలిపారు. రాష్ట్రంలోని రాజకీయ…

వార్తలు

ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ రాజీనామా

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరమైన ఫలితాలను చవిచూడటంతో ఆ పార్టీ అధ్యక్షడు అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా చేశారు. గతంలో ఎన్నడూ చూడని ఫలితాలతో బొక్కబోర్లా పడ్డ కాంగ్రెస్ డైలామాలో పడింది. అంతకుముందు జరిగిన అసెంబ్లీ…

వార్తలు

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి మాకెన్ రాజీనామా

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరమైన ఫలితాలను చవిచూడటంతో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార రధసారథి బాధ్యతలను తీసుకున్న ఆయన తాజా ఫలితాలతో…

వార్తలు

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కుంతాల మండలం అందాకూర్ గ్రామంలో మంగళవారం అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్తానికంగా ఉండే వామన్‌పల్లి ముత్యం(28) అనే వ్యక్తి ఊరి బయట ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య…

వార్తలు

చెక్‌పోస్టులపై ఏసీబీ దాడులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదిలాబాద్, నల్గొండ, మెదక్ జిల్లాలోని చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేశారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు దాడులు చేపట్టారు. నల్గొండలోని దామరచర్ల మండల…

వార్తలు

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

ముంబయి : నిన్న నష్టాల్లో కొనసాగిన స్టాక్‌మార్కెట్లు ఇవాళ భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. 350 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా, 100 పాయింట్ల లాభంలో నిఫ్టీ కొనసాగుతోంది. నిన్న స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగిన విషయం తెలిసిం

Featured News

కేజ్రీవాల్‌కు అభినందనలు తెలిపిన సోనియా

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించిన విషయం విదితమే. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్‌కు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యాక్షుడు రాహుల్‌గాంధీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలు…