Wednesday, 4 November 2026

February 2015

వార్తలు

ప్రజల మధ్యనే ఉండేవాళ్లనే ఓటర్లు నమ్ముతారు:కేజ్రీవాల్

న్యూఢిల్లీ: కేజ్రీవాల్  కిర్రాకు పుట్టించారు. ఢిల్లీని కైవసం చేసుకుని తాను ఎవరికీ కొరుకుడుపడనని  చెప్పేశారు. మీడియాను కాదు..  ప్రజలను నమ్ముకోవాలని పరోక్షంగా కేజ్రీవాల్ విజయం గొప్ప సందేశాన్ని  రాజకీయ పార్టీలకు పంపారు. నిత్యం ప్రజల మధ్యనే ఉండేవాళ్లనే  ఓటర్లు…

Cover Story

దిల్లీ ఎన్నికల్లో ఆప్‌ చరిత్రాత్మక విజయం

42 స్థానాల్లో గెలుపు.. 25 చోట్ల ఆధిక్యం దిల్లీ : దిల్లీ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. చరిత్రాత్మక విజయం దిశగా ఆప్‌ దూసుకెఏ్పు్తంది. ఈ ఎన్నికల్లో ఒంటి చేత్తో కాంగ్రెస్‌, భాజపాలను ఆ పార్టీ…

వార్తలు

అక్రమ మైనింగ్ కేసు: రూ.32కోట్ల జరిమానా.. హైకోర్టు ఆదేశం

మంగళవారం, 10 ఫిబ్రవరి 2015 (జ‌నంసాక్షి)   అక్రమ మైనింగ్ కేసులో అధికారులు విధించిన 32 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని కాంగ్రెస్ నేత భరతసింహారెడ్డిని హైకోర్టు ఆదేశించింది. తక్షణమే మైనింగ్ నిలిపివేయాలని ఆదేశించింది. ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని…

వార్తలు

పేకాట కేంద్రంగా హైదరాబాద్: టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు!

మంగళవారం, 10 ఫిబ్రవరి (జ‌నంసాక్షి)   పేకాట కేంద్రంగా హైదరాబాద్ మారిపోయింది. హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అర్థరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 52 మందిని ఈ దాడుల్లో…

వార్తలు

ఢిల్లీలో దూసుకుపోతున్న ఆప్… 61 స్థానాల్లో ముందంజ

మంగళవారం, 10 ఫిబ్రవరి జ‌నంసాక్షి   ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. మరే పార్టీ కూడా ఆ పార్టీ దరిదాపుల్లో కూడా లేవు. సర్వే అంచనాలను మించి ఆప్ 57 స్థానాలలో ముందంజలో ఉంది. భారతీయ జనతా…

Featured News

ఢిల్లీ కొత్త సీఎం కేజ్రీవాల్‌కు ఆల్ ది బెస్ట్ : మమతా బెనర్జీ

మంగళవారం, 10 ఫిబ్రవరి (జ‌నంసాక్షి): ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు విజయాన్ని నమోదు చేసుకుని… ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. “ఢిల్లీ ఎన్నికలను స్వీప్…

వార్తలు

ఏపీ ఉన్నత విద్యామండలి అకౌంట్ల స్తంభనపై విచారణ

హైదరాబాద్‌: తెలంగాణలో ఏపీ ఉన్నత విద్యామండలి అకౌంట్ల స్తంభనపై హైకోర్టులో విచారణ జరిగింది. రేపు కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం, ఎస్‌బీహెచ్‌ కోర్టుకు తెలిపాయి. దీంతో విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

వార్తలు

బీజేపీకి మరో షాక్‌ కృష్ణానగర్‌లో కిరణ్‌బేదీ ఓటమి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10 (జ‌నంసాక్షి) : ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి మరో షాక్‌ తగిలింది. ఈ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా నిలిచిన కిరణ్‌ బేదీ ఓటమి చెందారు. కృష్ణానగర్‌ నియోజకవర్గంలో కిరణ్‌బేజదీ 2085 మెజార్టీతో ఆప్‌ అభ్యర్థి…

వార్తలు

అద్భుత విజయం సాధించారు… హద్దులు దాటకండి: కేజ్రీవాల్‌

హైదరాబాద్‌ (జ‌నంసాక్షి) : దిల్లీ ఎన్నికల్లో ఘనవిజయం దిశగా దూసుకుపోతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తల సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ కార్యకర్తలను సున్నితంగా హెచ్చరించారు. విజయానందం గర్వంగా, అహంకారంగా మారవద్దని, హద్దులు దాటవద్దని…

వార్తలు

కేజ్రీవాల్‌కు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 జ‌నంసాక్షి : ఢిల్లీలో ఘన విజయం సాధించిన ఆమ్‌ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం భారత ప్రజాస్వామ్యం గొప్పతనానికి నిదర్శనమని చంద్రబాబు అన్నారు.