కేంద్ర ఉక్కుశాఖ మంత్రితో కేసీఆర్ భేటి
హైదరాబాద్: మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేంద్ర ఉక్కుశాఖ మంత్రిని కలిశారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు, తెరాస ఎంపీలు కూడా ఉన్నారు.
హైదరాబాద్: మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేంద్ర ఉక్కుశాఖ మంత్రిని కలిశారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు, తెరాస ఎంపీలు కూడా ఉన్నారు.
నల్గొండ: నల్గొండ పట్టణం బస్టాండ్ సమీపంలోని ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయంలోని స్టోరు రూంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. అయితే ట్రాన్స్కో సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.…
*43 శాతం ఫిట్‌మెంట్‌తో రెట్టింపు కానున్న మూలవేతనం *మొత్తం ఆర్థిక భారం రూ. 6,500 కోట్లు * ప్రస్తుత మధ్యంతర భృతి రూ. 4,081 కోట్లు *అదనంగా వెచ్చించాల్సిన మొత్తం రూ. 2,419 కోట్లు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర…
విజయవాడ : పీఆర్సీ అడిగేందుకు వెళ్లిన ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. ఉద్యోగులు ఎవరూ పని చేయటం లేదని, తాను ఆశించినంత ఫలితాలు రావటం లేదని ఆయన శుక్రవారమిక్కడ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఉద్యోగులు బాగా…
పాట్నా : బీహార్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తాజాగా జేడీ(యూ) పార్టీ నాయకత్వంపై ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పార్టీ అధ్యక్షుడు శరద్ యాదవ్తో శనివారం ఎమ్మెల్యేల భేటీపై మాంఝీ ఆగ్రహం వ్యక్తం చేశారు.…
సిటీబ్యూరో: మోసం చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేయడం అతనికి అలవాటు. మూడుసార్లు పట్టుబడి జైలుకెళ్లి వచ్చినా అతని బుద్ధి మారలేదు. ఈసారి ఏకంగా దూరదర్శన్ డెరైక్టర్‌గా అవతారం ఎత్తి..…
ప్రియురాలికి వాలెంటైన్స్ డే కానుక ఇవ్వాలన్న తాపత్రయం ఓ ప్రేమికుడిని కటకటాలపాలు చేసింది. గిప్ట్ ఇచ్చి తన ప్రేమను వ్యక్తం చేసేందుకు అతగాడు మున్నాభాయ్ అవతారం ఎత్తి చివరకు ఊచలు లెక్కబెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే రాజస్థాన్కు చెందిన పాలిటెక్నిక్…
స్వల్ప మార్పులతో నివేదిక అందజేసిన హరగోపాల్ కమిటీ హైదరాబాద్,ఫిబ్రవరి5(జనంసాక్షి): ఉద్యోగ నియామకాలకు సంబంధించిన సిలబస్ రూపకల్పనకోసం నివేదిక తయారుచేసేందుకు నియమించిన సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలోని సభ్యుల బృందం చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి నివేదికను…
న్యూఢిల్లీ,ఫిబ్రవరి5(జనంసాక్షి): కేంద్ర ¬ంశాఖ కార్యదర్శిగా ఎల్.సి.గోయల్ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. శారదా గ్రూప్ సంస్థల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తులో కలగజేసుకున్నందుకు కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామికి కేంద్ర ప్రభుత్వం ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. గోస్వామి…
4 రోజుల పర్యటనకు దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి దిల్లీ/హైదరాబాద్, ఫిబ్రవరి5(జనంసాక్షి): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ గురువారం రాత్రి 11 గంటలకు హస్తిన చేరుకున్నారు. ఐదు రోజుల పాటు అక్కడే ఉండేలా పర్యటన ప్రణాళిక ఖరారైంది. ఈ నెల 8న…