పోలీసుల నుంచి స్పందన లేదు – సునీతాకృష్ణన్
జనంసాక్షి : అత్యాచారం చేసి ఆపై దానిని యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన దుర్మార్గులను చూస్తూ ఊరుకోలేక పోయాను. చాలా రోజుల నుంచి ఆ వీడియో యూట్యూబ్‌లో ఉంది. ఎంతోమంది ఆ దృశ్యాలను చూశారు. అయినా, ఒక్కరు కూడా స్పందించలేదు.…
