Tuesday, 3 November 2026

February 2015

వార్తలు

క్షుద్రపూజల కోసమే చంపేశారు

అచ్చంపేట : మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సష్టించిన దాసరి అశోక్(6) అనే బాలుడి హత్యకేసు మిస్టరీ వీడింది. క్షుద్రపూజల్లో భాగంగానే ఈ నెల 16న దాసరి అశోక్‌ను దారుణంగా హత్యచేశారని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.  ఈ…

వార్తలు

ముస్లీం వర్గాలకు విదేశీ నిధులు నిషేధం

వియన్నా: ఆస్ట్రియాలో ముస్లీం గ్రూపులకు విదేశీ నిధులను నిషేధిస్తూ ఆ దేశ ప్రభుత్వం ఇస్లాం చట్టాన్ని సవరించింది. ఏ ఇతర మైనారిటీ వర్గాలకు ఇది వర్తించక పోవడం గమనార్హం. అయితే ఈ చట్టాన్ని కాథలిక్ బిషప్‌ల మద్ధతున్న రోమన్…

వార్తలు

ఐడీబీఐ మొబైల్ బ్యాంకింగ్ యాప్

ఐడీబీఐ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ను ప్రారంభించింది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ద్వారా నిధుల బదిలీ, బిల్లుల చెల్లింపులు, మొబైల్/డీటీహెచ్ రీచార్జ్, లోన్లు, డిమ్యాట్, కరెంట్,ఫిక్స్డ్ /రికరింగ్ డిపాజిట్లు వివరాలు…

వార్తలు

మనీలాండరింగ్ కేసులో జగన్‌కు ఝలక్

హైదరాబాద్: మనీలాండరింగ్ కేసులో వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జననీఇన్‌ఫ్రా, ఇండియా సిమెంట్స్ స్థలాలు, ఆస్తులను ఈడీ అటాచ్‌మెంట్ చేసింది. అక్రమాస్తుల కేసులో రూ.232 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు.

వార్తలు

అమెరికా కోర్టు సమన్లు…! కొట్టిపారేసిన అమితాబ్‌..!

 బాలీవుడ్ బిగ్‍‌ బీ,  సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు అమెరికా కోర్టు సమన్లు జారీచేసింది. మానవ హక్కులను ఉల్లంఘించారని పేర్కొంటూ ఈ నోటీసు ఇచ్చింది. 1984లో సిక్కులపై హింసకు అమితాబ్ ప్రేరేపించారని ఆరోపిస్తూ న్యూయార్క్ లోని సిక్…

వార్తలు

పేలిన ఎయిరిండియా టైరు: పైలెట్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం

కొచ్చి: ఢిల్లీ-కొచ్చి ఎయిరిండియా విమానం ( AI467) ఈరోజు పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. గురువారం ఉదయం 9.10 గంటల ప్రాంతంలో కొచ్చి ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో విమానం టైరు పేలిపోయింది. విమానం టైర్లు నేలకు తాకగానే…

వార్తలు

యాదగిరిగుట్టలో జగన్మోహిని అలంకార సంబరం

యాదగిరిగుట్ట, నల్గొండ: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో కొనసాగుతున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్ర¬్మత్సవాల్లో గురువారం స్వామిని జగన్మోహిని రూపంలో అలంకరించారు. అనంతరం తిరువీధి సేవోత్సవాన్ని శాస్‌ోక్తంగా చేపట్టారు. బ్ర¬్మత్సవాలు ఏడో రోజుకు చేరుకోవడంతో యాదగిరీశుని ఉత్సవాల విశిష్టతను తెలియజేసేలా…

వార్తలు

‘400 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం’

  న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 400రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్టు కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ఇవాళ లోక్‌సభలో 2015-16గాను ఆయన రైల్వే బడ్జెను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రైళ్లలో…

వార్తలు

న్యూయార్క్ పర్యటనకు వెళ్లనున్న డీజీపీ అనురాగ్‌శర్మ

హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ రేపు న్యూయార్క్ పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన రేపటి నుంచి వచ్చే నెల 5 వరకు పర్యటనను కొనసాగించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో తాత్కాలికంగా డీజీపీ బాధ్యతలను అదనపు డీజీ సుదీప్ లక్టాకియాకు అప్పగించారు.

వార్తలు

నీటిపారుదలశాఖపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం నీటిపారుదలశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.