‘ఫేస్‌బుక్’లో తిడతావా..?
హైదరాబాద్: సామాజిక మాధ్యమం ‘ఫేస్‌బుక్’ స్నేహితులను పెంచుకోవడానికే కాదు ఆవేశకావేషాలకూ వేదికవుతోంది. ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ ఏకంగా ఓ యువకుడిపై దాడిచేశాడు మరో యువకుడు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇర్ఫాన్ అనే…
