Thursday, 5 November 2026

February 2015

వార్తలు

‘గురుకుల్‌’ భూముల క్రమబద్ధీకరణ

గురుకుల్‌ ట్రస్ట్‌ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు భూముల క్రమబద్ధీకరణపై సొసైటీ సభ్యులతో స్థానిక తహసీల్దార్‌ సమీక్ష నిర్వహించారు. ఇటీవల ఈ భూముల్లో ఆక్రమణల పేరుతో ప్రభుత్వం ఇళ్లు కూల్చివేసిన విషయం విదితమే. అయితే అనంతరం మారిన…

అంతర్జాతీయం

హిందూ సంప్రదాయంలోనే పెళ్లి’

 వాషింగ్టన్: యూఎస్ కాంగ్రెస్లో మొట్టమొదటి హిందు సభ్యురాలు తులసీ గబార్డ్ (33) త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నారు. సినిమాటోగ్రాఫర్ అబ్రహం విలియమ్స్ (26) ను ఆమె వివాహం చేసుకోనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో జరగనున్న వివాహం ద్వారా తాము…

ఖమ్మం

మావోయిస్టుల కాల్పుల్లో జవాను మృతి

చింతూరు(ఖమ్మం): రాష్ట్ర సరిహద్దులకు సమీపంలోని ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఆ రాష్ట్రంలోని సుక్మా జిల్లా దూదిరాస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో గురువారం ఉదయం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌కు చెందిన దళాలు గాలింపు చర్యల్లో…

జాతీయం

అరేబియా సముద్ర జలాల్లో పాకిస్తాన్ బోటు

న్యూఢిల్లీ: అరేబియా సముద్ర జలాల్లో పాకిస్తాన్ వైపు నుంచి అనుమానాస్పదంగా దూసుకొచ్చిన పాకు బోటు  పేల్చివేత ఘటనలో  వివాదం మరింత ముదురుతోంది. రక్షణమంత్రి  మనోహర్ వారికర్ , కోస్ట్ గార్డ్ డీఐజీ బీకే లోశాలి పరస్పర విరుద్ధ ప్రకటనలతో…

జాతీయం

బాలికపై లైంగిక దాడి.. హత్య!

పుణె : ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేసి.. ఆ తర్వాత గొంతు కోసి హత్య చేశారు. ఈ దారుణ ఘటన పుణె సమీపంలోని లోనవాలా హోటల్లో చేసుకుంది. మహారాష్ర్టలోని రాయ్గఢ్ జిల్లాకు చెందిన ఏడేళ్ల బాలిక ఆదివారం తన…

హైదరాబాద్

ఏపీలో ఏప్రిల్‌ నెలలో సోనియా సభ

జ‌నంసాక్షి హైద‌రాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏప్రిల్‌ నెలలో సోనియా సభను నిర్వహిస్తామని ఏపీసీసీ అధినేత రఘువీరారెడ్డి వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ పార్లమెంట్‌లో ఒత్తిడి తీసుకురావాలని ఏపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు…

వార్తలు

ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్‌కు అస్వస్థత

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్‌ అస్వస్థులయ్యారు. ఆయనకు గుండెపోటు రాగా జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందజేస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్

అత్తాపూర్‌లో టీఆర్ఎస్ సభ్యత్వనమోదు కార్యక్రమం

హైదరాబాద్‌:రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో టీఆర్ఎస్ సభ్యత్వనమోదు కార్యక్రమం, హాజరైన టీఆర్‌ఎస్ నేతలు మైనంపల్లి హన్మంతరావు, పుప్పాల లక్ష్మణ్, యాదగరి , వేణుగోపాల్ రెడ్డి, పి. ధర్మారెడ్డి.

సీమాంధ్ర

మామూళ్లు అడిగిన హెడ్‌కానిస్టేబుల్‌కు గ్రామస్తుల దేహశుద్ధి

విజయనగరం జ‌నంసాక్షి : జామి మండలం వెంకటరాజుపాలెంలో నందీశ్వరతీర్థంలో మామూళ్లు అడిగిన హెడ్‌కానిస్టేబుల్‌కు గ్రామస్తుల దేహశుద్ధి.