శివ పార్వతులే మాకు మూలం : జమైత్ ఉలేమా ముఫ్తీ
అయోధ్య: శివుడే ముస్లింల మొదటి ప్రవక్త అని జమైత్ ఉలేమా ముఫ్తి ముహమ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ముస్లీంలందరూ సనాతన ధర్మాన్ని అనుసరించారని కూడా చెప్పారు. శివపార్వతులే మా సృష్టికర్తలనడం చర్చనీయాంశమైంది. భారత్‌ను ఓ హిందూ…

