వల్లిపేరులో బాలికపై వ్యక్తి అత్యాచారయత్నం
నెల్లూరు జనంసాక్షి : చిల్లకూరు మండలం వల్లిపేరులో బాలికపై వ్యక్తి అత్యాచారయత్నం, వ్యక్తికి గ్రామస్థుల దేహశుద్ధి, పోలీసులకు అప్పగింత, పరారైన నిందితుడు.
నెల్లూరు జనంసాక్షి : చిల్లకూరు మండలం వల్లిపేరులో బాలికపై వ్యక్తి అత్యాచారయత్నం, వ్యక్తికి గ్రామస్థుల దేహశుద్ధి, పోలీసులకు అప్పగింత, పరారైన నిందితుడు.
హైదరాబాద్: జెన్‌కోలో ఫైర్‌మెన్ సెక్యూరిటీ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని విద్యుత్‌సౌధ వద్ద నిరుద్యోగులు పెద్ద ఎత్తతన ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నియామకాలు చేపట్టాలని పెద్ద ఎత్తున నినదించారు.
ఆదిలాబాద్ జిల్లా లోకేశ్వరం మండలం పిత్రిలో కల్తీకల్లు తాగి పదిమంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్: గతేడాది నకిలీ నోట్ల చెలామణి కేసులో.. ప.బెంగాల్, యూపీ, బీహార్‌కు చెందిన 24 మంది నిందితుల్లో.. 15 మందికి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన ఎన్‌ఐఏ కోర్టు
దృశ్యాలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన కామాంధులు గుంటూరు, ఫిబ్రవరి 19 : జిల్లాలోని యడ్లపాడులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహితపై ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆ కామాంధులు అత్యాచార దృశ్యాలను సోషల్…
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత,మూవీ మొఘల్ రామానాయుడు అంతిమయాత్ర ప్రారంభమైంది. కాసేపట్లో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామానాయుడు స్టూడియోలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనుంది. రామానాయుడు అంతిమయాత్రలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు,అభిమానులు, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని అశ్రునయనాల…
రంగారెడ్డి : శంకర్‌పల్లి మండలం మోగిల గేటు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగి అందులో ఉన్న వ్యక్తి సజీవదహనమయ్యాడు. పోలీసులు…
హైదరాబాద్, ఫిబ్రవరి 19 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం బెంగళూరు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో బాబు సమావేశంకానున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెకు చేరుకోనున్న బాబు అక్కడ నీరు-చెట్టు కార్యక్రమాన్ని…
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు గురువారం సమావేశమయ్యారు. దిగ్విజయ్ సింగ్, రఘువీరా, కేవీపీ, కొప్పుల రాజు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ కి దిగ్విజయ్ సూటి ప్రశ్న న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై బీజేపీ మాటమారుస్తోందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్ దిగ్విజయ్ సూటి ప్రశ్న వేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వెనక్కి…