శ్రీశైలంలో ఘనంగా బ్రహూత్సవం
కర్నూలు,ఫిబ్రవరి16(జనంసాక్షి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో మహాశివరాత్రి బ్బ్రహూత్సవాలు ఏడోరోజుకు చేరాయి. ఈ ఉదయం స్వామి, అమ్మవార్లకు చండీశ్వరపూజ, పంచావరణ అర్చనలు గావించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు గజవాహన సేవ నిర్వహించనున్నారు. భక్తుల…



