శివరాత్రి ఉత్సవాలకు భారీగా ఏర్పాట్లు
వరంగల్,ఫిబ్రవరి16(జనంసాక్షి ): జిల్లాలో ప్రముఖ శివాలయాలకు అప్పుడే భక్తులు పోటెత్తుతున్నారు. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రామప్ప, వేయిస్తంభాల గుడి, పాలకుర్తి, ఐనవోలు, కొమురవెల్లిల్లో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన శివాలయాలకు…
