యూపీలో కుప్పకూలిన భవనం: 13కు చేరిన మృతుల సంఖ్య…!
ఉత్తర ప్రదేశ్ జనంసాక్షి: ఉత్తర ప్రదేశ్‌లో భవన కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. వారణాసి – చందౌలీ సరిహద్దు ప్రాంతం దుల్హీపూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే.…



