సీపీఎం మహాసభలకు జిల్లా నేతలు
ఆదిలాబాద్,ఫిబ్రవరి28(జనంసాక్షి): ఆదివారం నుంచి హైదారాబాద్‌లో జరుగనున్న సిపిఎం మహాసభలకు జిల్లా నుంచి నేతలు, కార్యకర్తలు తరలి వెళతున్నారు. నాలుగు రోజుల సభకు జిల్లా నుంచి అనేకమంది సీపీఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి నాయకత్వంలో బయలుదేరుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న…
