రెండు పాఠశాలలను దత్తత తీసుకుంటున్నా
బుద్దా వెంకన్న హైదరాబాద్: రెండు పాఠశాలలను దత్తత తీసుకుంటున్నట్లు విజయవాడ నగర తెదేపా కన్వీనర్ బుద్దా వెంకన్న ప్రకటించారు. పాఠశాలల్లో సౌకర్యాల లేమిపై ‘ఈనాడు-ఈటీవీ’ కథనాలకు స్పందించిన ఆయన విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 105 పాఠశాలల్లో పార్టీ…

