Thursday, 5 November 2026

February 2015

వార్తలు

ప్రధాని మోదీని కలిసిన అరవింద్‌ కేజ్రీవాల్‌

దిల్లీ జ‌నంసాక్షి : దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీని మర్యాద పూర్వకంగా కలిశారు. దిల్లీ సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ ప్రధానిని కోరారు.…

Featured News

తెలంగాణ కరెంటు వాటా తేల్చి అడుగుపెట్టు

బాబు వరంగల్‌ పర్యటనపై కేటీఆర్‌ ఫైర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): పక్కనున్న మహారాష్ట్ర, కర్నాటక సిఎంలు ఎంతో పక్కనున్న ఎపి సిఎం చంద్రబాబు కూడా తమకు అంతేనని తెలంగాణ ఐటిశాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. బాబు తెలంగాణ పర్యటనను తాము…

Featured News

44టీఎంసీల నీటిని అదనంగా వాడారు

సాగర్‌ కుడికాలువకు నీటిని నిలిపేయండి మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): సాగర్‌ కుడికాలువకు నీటి విడుదల నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జునసాగర్‌ జలవివాదంపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు మంగళవారం  సవిూక్ష జరిపారు. ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఈఎన్‌సీలు, సీఈలు…

Featured News

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన భన్వర్‌లాల్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి):  ఆంధప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్ల్రో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయింది. ఏపీలో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల శాసనమండలి ఎన్నికలకు, తెలంగాణలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల మండలి ఎన్నికలకు షెడ్యూల్‌ బుధవారం వెలువడింది. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు షెడ్యూల్‌ వచ్చింది.…

Featured News

భారత రాజకీయాల్లో ఓ ఆశాకిరణం

సంప్రదాయ రాజకీయాలకు ప్రత్యామ్నాయం సామాన్యుడి ప్రతిరూపం ఆమ్‌ఆద్మీ జడ్‌ ప్లస్‌ భద్రత వద్దన్న కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జనంసాక్షి): దిల్లీలో ఆమ్‌ఆద్మీ సాధించిన విజయం సామాన్యుని సగర్వంగా నిలబెట్టింది. సంప్రదాయ రాజకీయాలకు చరమగీతం పాడాలన్న జనత సంకల్పం నెరవేరటంతో దేశానికి ఆప్‌…

Featured News

ప్రణబ్‌ జీ.. జర దేఖో!

129 మంది ఎమ్నెల్యేలతో నితీష్‌ పరేడ్‌ పాట్నా,ఫిబ్రవరి11(జనంసాక్షి): బీహార్‌ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఓ వైపు నితీశ్‌ తనకు మద్దతిస్తున్న 130 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రపతిని కలిశారు. తనకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పంపాల్సిన అవసరం గవర్నర్‌ పై…

Cover Story

తెలంగాణలో భారీగా ఇంజనీర్ల నియామకాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): తెలంగాణలో భారీగా ఇంజనీర్‌ల నియామకాలు జరగనున్నాయి. విద్యుత్‌ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. 1948 మంది ఏఈలు, 733 మంది సబ్‌ ఇంజినీర్ల నియామకానికి నిర్ణయించారు. మొత్తం 2,681…

వార్తలు

హైదరబాద్‌లో 100మంది హిజ్రాల అరెస్ట్‌

హైదరాబాద్‌: నగరంలోని ఎంఎంటీఎస్‌ రైళ్లలో వేధింపులకు పాల్పడుతున్న 100మంది హిజ్రాలు, పోకిరీలను ఆర్పీఎఫ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రయాణీకుల ఫిర్యాదుతో రైల్వే పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ప్రయాణీకుల నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నవారితో పాటు, మహిళలను…

వార్తలు

లాభాలతో ముగిసిన మార్కెట్లు

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 178  పాయింట్లు లాభపడి 28, 534 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 61 పాయింట్ల పెరిగి 8627 వద్ద ముగిసింది.