అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఆదిలాబాద్, మార్చి 29 : అప్పులు మరో రైతన్న ఉసురు తీశాయి. ఆరుగాలం కష్టపడ్డా కడుపు నిండే దారిలేక, చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ రైతన్న పురుగుల మందును ఆశ్రయించాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని…
ఆదిలాబాద్, మార్చి 29 : అప్పులు మరో రైతన్న ఉసురు తీశాయి. ఆరుగాలం కష్టపడ్డా కడుపు నిండే దారిలేక, చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ రైతన్న పురుగుల మందును ఆశ్రయించాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని…
కరీంనగర్, మార్చి 29 : కుమారుడి మృతిని తట్టుకోలేక ఓ తండ్రి గుండె ఆగింది. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా చెదురుమామిడి మండలం బొమ్మనపల్లిలో చోటుచేసుకుంది. కుమారుడు చనిపోవడాన్ని జీర్ణించుకోలేని తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. తండ్రీకొడుకుల…
ఖమ్మం, మార్చి 29 : హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న కొత్తగూడెం మహిళ పద్మకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందించింది. ప్రభుత్వం తరపున రూ.25లక్షల చెక్కును ఎమ్మెల్సీ పూల రవీందర్ ఆమెకు అందించారు.
కరీంనగర్, మార్చి 29: నగరంలో సినీనటి కాజల్ అగర్వాల్ ఆదివారం సందడి చేశారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన మాంగల్య షాపింగ్‌మాల్‌ని ఆమె ప్రారంభించారు. దీంతో తమ అభిమాన నటిని చూసేందుకు అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. స్వల్ప తొక్కిసలాట…
నెల్లూరు :రెండు లారీలు ఢీకొని ఒకరు దుర్మరణం చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా నాయుడు పేట మండలం అయ్యప్పరెడ్డి పాలెంలో చోటుచేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు, బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.
బద్వేలు : వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలోని ఓ నగల దుకాణం యజమాని గోల్డ్‌స్కీం పేరు చెప్పి ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు. స్కీం పూర్తి కావటంతో చందాదారులకు రూ.కోటి చెల్లించాల్సి ఉండగా బోర్డు తిప్పేసి నిర్వాహకుడు…
రాజంపేట : బతుకుదెరువు కోసం పరాయి దేశానికి వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఓ అభాగ్యుడు. వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లా రాజంపేట పట్టణానికి చెందిన షేక్ జాన్‌బాషా కుమారుడు కరీముల్లా(35) రెండు నెలల క్రితం కువైట్‌లోని…
రంగారెడ్డి జిల్లా నవాబ్ పేట మండలం ఎక్మామిడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వివాహమై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా.. పిల్లలు కలగలేదనే మనో వేదనతో చంద్రశేఖర్, చందన అనే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యాన్ కు చీరతో ఉరి…
హైదరాబాద్: హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్, వరంగల్ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి భారతీయ జనతా పార్టీ షాకిచ్చింది. ఇది తెరాసలో ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు.…
అమృతసర్: భారత సరిహద్దులో ఇద్దరు పాకిస్థాన్ చొరబాటుదారులను భారత సరిహద్దు రక్షణ దళం(బీఎస్ఎఫ్) మట్టుపెట్టింది. వారి వద్ద నుంచి దాదాపు రూ.60కోట్ల విలువైన12 కేజీల హెరాయిన్, ఒక రైఫిల్ను స్వాధీనం చేసుకుంది. ఈ విషయంపై బీఎస్ఎఫ్ డీఐజీ మాట్లాడుతూ…