Tuesday, 3 November 2026

March 2015

జాతీయం

లారీ-ట్రాక్టర్ ఢీ: 9 మంది మృతి

ఉత్తరప్రదేశ్ ఝాన్సీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ట్రాక్టర్ ఢీకొనడంతో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన…

ఖమ్మం

వైభవంగా శ్రీరాముని పట్టాభిషేకం

ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం ముగిసింది. శ్రీరాముడిని మహారాజ కిరీటంతో పట్టాభిషిక్తుడిని చేశారు. భద్రాద్రి ఆలయ ప్రాంగణంలోని మిథిల మండపంలో పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నిన్న సీతారాముల కల్యాణం చూడడానికి వచ్చిన అనేక మంది…

సీమాంధ్ర

పులల సంఖ్య పెంపునకు కృషి : కేంద్రమంత్రి జవదేవకర్‌

కర్నూలు, మార్చి 29 : శ్రీశైలం నల్లమల అడవుల్లో పులల సంఖ్యపెంచేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ తెలిపారు. నల్లమల అడవి అభివృద్ధి,వన్యప్రాణుల సంరక్షణ, పులల మనుగడపై అఽధ్యయనం చేస్తున్నట్టు పేర్కొన్నారు. నల్లమల అడవుల్లోని గిరిజన సమస్యలు…

Featured News

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఎన్నికైన సురవరం

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్ రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. పుదుచ్ఛేరిలో జరిగిన ఆ పార్టీ జాతీయ మహాసభల్లో ఆయన్ని తిరిగి ఎన్నుకున్నారు. ఉప ప్రధాన కార్యదర్శిగా గురుదాస్ దాస్ గుప్తా, జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడిగా డాక్టర్…

Main

ఒకే కుటుంబంలో మూడ్రోజుల్లో ముగ్గురి మృతి…

చిగురుమామిడి(కరీంనగర్ జిల్లా): ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వివిధ కారణాలతో చనిపోవడంతో ఆ గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కుంచం…

హైదరాబాద్

ట్యాంకర్ ఢీ కొని వృద్ధురాలు మృతి

ఎల్బీనగర్: వేగంగా వెళ్తున్న ట్యాంకర్ రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని ఢీ కొట్టింది. ఈ సంఘటన ఆదివారం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్‌నగర్‌లోని డిమార్ట్ షోరూం వద్ద చోటుచేసుకుంది. వివరాలు..రామాంతపూర్‌కు చెందిన అండాలమ్మ(65) రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే…

జాతీయం

బీకే బిర్లా సతీమరణి సరళా బిర్లా మృతి

ఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త బీకే బిర్లా సతీమణి సరళా బిర్లా(91) కన్నుమూశారు. వయసు మీదపడడంతో ఆమె కొన్ని సమస్యలతో బాధపడుతూ.. శనివారం ఢిల్లీలోని ఆమె నివాసంలో భర్త సమక్షంలోనే తుది శ్వాస విడిచారు. నేడు కోల్ కతాలో…

జాతీయం

ఆమ్‌ఆద్మీ పార్టీలో మార్పులు

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ఆప్‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ క్రమశిక్షణ సంఘం నుంచి ప్రశాంత్‌భూషణ్‌ను ఆప్ తొలగించింది. అంతర్గత లోక్‌పాల్ పదవి నుంచి అడ్మిరల్ రామ్‌దాస్‌కు ఆప్ ఉద్వాసన పలికింది.…

Main

రెండు కార్లు ఢీ:ముగ్గురి మృతి

మెదక్: రెడ్డిపల్లి వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. హైదరాబాద్ లోని మియాపూర్ జేపీ నగర్ కు చెందిన వంగ పుష్పవతి, యశశ్విన్95), రత్న రెడ్డి(60) కారులో బాసర ఆలయానికి బయలు…

హైదరాబాద్

ఫతేనగర్ లో విషాదం…

హైదరాబాద్:సనత్ నగర్ ఫతేనగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.