Tuesday, 3 November 2026

March 2015

సీమాంధ్ర

చిత్తూరులో యువతిపై అత్యాచార యత్నం

చిత్తూరు, మార్చి 29 : ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మహిళలపై అకృత్యాలు ఆగడం లేదు. రోజుకో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పోలీసులు చూడీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో వాటికి అడ్డుకట్ట లేకుండా పోతోందనే ఆరోపణలు వినబడుతున్నాయి. తాజాగా చిత్తూరు…

హైదరాబాద్

మానసిక వేదనతో ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌, మార్చి 29 : కుటుంబ కలహాలతో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థు ఆత్మహత్య చేసుకున్నాడు. 23 ఏళ్ల సాయి వర్ధన్‌రెడ్డి అనే విద్యార్థి ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను…

జాతీయం

తెలుగు రాష్ర్టాలకు నిధులు మంజూరు చేసిన కేంద్రం

ఏపీకి రూ. 380 కోట్లు, తెలంగాణకు రూ. 150 కోట్లు న్యూ ఢిల్లీ, మార్చి 29: 11వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాలకు నిధులు మంజూరు చేసింది. వివిధ పద్దుల కింద…

స్పొర్ట్స్

ఆసీస్ కు రూ. 24.39 కోట్ల ఫ్రైజ్ మనీ..

మెల్ బోర్న్ : వరల్డ్ కప్ క్రికెట్ 2015 విజేత ఆస్ట్రేలియాకు రూ.24.39 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. రన్నరప్ న్యూజిలాండ్ కు రూ.10.87 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. భారత్, సౌతాఫ్రికాకు చెరో రూ. 3.72 కోట్ల…

Main

కేసీఆర్ కాళేశ్వరం పర్యటన రద్దు..

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన రద్దయ్యింది. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని కేసీఆర్ పరిశీలించాల్సి ఉంది.

Featured News

వరల్డ్‌ కప్‌ విజేత ఆస్ర్టేలియా… ఫైనల్లో కివీస్‌ చిత్తు

క్రికెట్ మహా సంగ్రామంలో ఆస్ర్టేలియా జగజ్జేతగా నిలిచింది. నెల రోజులకు పైగా సాగుతున్న పోరాటంలో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఇంకా 16.5 ఓవర్లుండగానే న్యూజిలాండ్ పై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్…

Featured News

ఆపిల్ నుంచి మరో మూడు ఐఫోన్లు

     ప్రముఖ స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ ఆపిల్ స్పీడ్ పెంచింది. ఈ ఏడాది చివరిలోగా మరో మూడు కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్-అక్టోబర్ మధ్యకాలంలో అమ్మకాలు పడిపోయి సంస్థ…

వార్తలు

అత్త ఇంటికి అల్లుడి కన్నం..

దర్శి : జల్సాలు చేయటం రుచి మరిగిన ఓ అల్లుడు..అత్తవారింట్లోనే చేతివాటాన్ని ప్రదర్శించాడు. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం… ప్రకాశం జిల్లా దర్శి పంచాయతీ పరిధిలోని శివరాజ్‌నగర్‌కు చెందిన షేక్ సుభానీకి కురిచేడు గ్రామంలో…

Main

కేసీఆర్‌ నాలుగుసార్లు వరంగల్‌ వచ్చి ఏం చేశారు : ఎర్రబెల్లి

వరంగల్‌, మార్చి 29 : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. వరంగల్‌ జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ…