బీసీసీఐ అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా ఎన్నిక
ముంబై,మార్చి2(జనంసాక్షి): భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెంగాల్‌కు చెందిన ప్రముఖ మాజీ క్రికెటర్ దాల్మియా దశాబ్ద కాలం తర్వాత బీసీసీఐ అధ్యక్ష స్థానాన్ని మరోమారు కైవసం చేసుకున్నారు. కార్యదర్శిగా అనురాగ్ ఠాకూర్,…
