రాష్ట్ర బడ్జెట్‌పై కేంద్ర ప్రభావం ఉంటుందన్న యనమల
12న ఆంధప్రదేశ్ సాధారణ బడ్జెట్ ..27 వరకు సభ హైదరాబాద్,మార్చి2(జనంసాక్షి): ఆంధప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 7వ తేదీ నుంచి 27 వరకూ జరుగుతాయని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. 7న గవర్నర్ ప్రసంగం,…
