Tuesday, 3 November 2026

March 2015

హైదరాబాద్

మురళీమోహన్ ఆధ్వర్యంలో అవకతవకలు’

వీడియోకి క్లిక్ చేయండి  హైదరాబాద్: మురళీమోహన్ ఆధ్వర్యంలో ఎన్నో అవకతవకలు ఉన్నాయంటూ ఓ కల్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. ఆర్థికపరమైన అవకతవకలపై అసోసియేషన్కు ఎన్నో ఉత్తరాలు రాశానని, ఒక్క ఉత్తరానికీ సమాధానం లేదని కల్యాణ్ చెప్పారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే…

Featured News

ఎలాంటి రభస జరగలేదు – కేజ్రీ వర్గం..

ఢిల్లీ : ఆప్ నుండి బహిష్కృతమైన నేతలు..కేజ్రీవాల్ వర్గం మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఆప్ నేతలు యోగేంద్ర, ప్రశాంత్ భూషణ్, ఆనంద్ కుమార్, అజీజ్ ఝూలకు పార్టీ ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. అనంతరం తమను గూండాయిజంతో…

హైదరాబాద్

ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడాలలో ప్రధాని పర్యటన

హైదరాబాద్‌: భారత్‌లో ఆర్థిక స్థిరత్వం చేకూర్చడంతో పాటు, మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో తర్వాతి విదేశీ పర్యటన ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడాలలో చేపట్టనున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఏప్రిల్‌ 9 నుంచి 16 వరకు…

Featured News

ధనిక రాష్ట్రమైతే.. చార్జీలు పెంచాల్సిన అవసరమేముంది?: షబ్బీర్‌అలీ

హైదరాబాద్‌, మార్చి 28: ప్రభుత్వం దొంగచాటుగా విద్యుత్‌ చార్జీలు పెంచిందని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌అలీ విమర్శించారు. మండలిలో బడ్జెట్‌ ఆమోదం పొందగానే కేసీఆర్‌ చార్జీలు పెంచారని ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమన్న సీఎం.. ఇప్పుడు విద్యుత్‌ చార్జీలు పెంచాల్సిన…

జాతీయం

ఏపీలో విద్యాసంస్థలకు శంకుస్థాపన

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి జుబిన్ ఇరాని ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఏపీలో కేంద్రం ఏర్పాటు చేయబోయే మూడు జాతీయ విద్యాసంస్థలకు ఒకేచోట శంకుస్థాపన చేశారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలంలోని మెర్లపాకలో ఈ…

ఖమ్మం

2017 నాటికి మిగులు విద్యుత్‌: కేసీఆర్‌

మణుగూరు, మర్చి 28: 2017 నాటికి రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ సాధిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మణుగూరులో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌కు ఆయన శనివారం మధ్యాహ్నం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్‌…

స్పొర్ట్స్

సచిన్ బొమ్మ తీసేశారు!!

సిడ్నీ : ఆస్ట్రేలియాలోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రెండేళ్ల క్రితం పెట్టిన సచిన్ టెండూల్కర్ మైనపు బొమ్మను ఇప్పుడు తీసేశారు. అప్పట్లో బొమ్మ పెట్టినప్పుడు వేలాది మంది వచ్చి ఆ బొమ్మను చూడటం.. దాని పక్కనే నిలబడి ఫొటోలు తీయించుకుని…

అంతర్జాతీయం

విమానప్రమాద బాధితులకు భారీ నష్ట పరిహారం

ప్యారిస్ : ఆల్ప్స్ పర్వతాల్లో విమానం కూలిపోయి మరణించిన 149 (కో పైలట్ లూబిడ్జ్‌ని మినహాయించి) మంది బాధితుల కుటుంబాలకు లుఫ్తాన్సా విమానయాన సంస్థ నష్ట పరిహారం కింద కోట్లాది రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. తక్షణ సహాయం కింద శుక్రవారం…

సీమాంధ్ర

ముందు ప్రేమ పెళ్లి.. తర్వాత రెండో పెళ్లి

నందిగామ : ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని, మరో యువతితో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడో యువకుడు. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలానికి చెందిన మట్టా నాగభూషణం(27) అనే యువకుడు, కురుమాన కళావతి(24) అనే యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకున్నారు.…

వార్తలు

మిజోరాం ఎమ్మెల్యే వాహనంపై దాడి..

మిజోరాం : ఓ ఎమ్మెల్యే వాహనంపై గుర్తు తెలియని దుండగులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసలు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం.