Tuesday, 3 November 2026

March 2015

సీమాంధ్ర

రామతీర్థం అభివృద్ధికి రూ.1.71 కోట్లు..

విజయనగరం : జిల్లాలోని రామతీర్థం పుణ్యక్షేత్రం అభివృద్ధికి రూ. 1.71 కోట్లు మంజూరు చేసినట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యలారావు పేర్కొన్నారు.

జాతీయం

కాశ్మీర్ పోలీసు అధికారి ఇంటిపై తీవ్రవాదుల దాడి.

కాశ్మీర్ : బారాముల్లా జిల్లా సోపోర్ పట్టణంలో ఓ పోలీసు అధికారి ఇంటిపై తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అధికారి కుటుంబం సురక్షితంగా తప్పించుకుంది.

సీమాంధ్ర

తిరుపతికి చేరుకున్న బాబు..

తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతికి చేరుకున్నారు. ఢిల్లీ నుండి నేరుగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. మేర్లపాకలో ఏర్పాటు చేయనున్న మూడు కేంద్ర విద్యాలయాలకు శంకుస్థాపన చేయనున్నారు.

Main

ఖమ్మం జిల్లాను మరింత అభివృద్ధి చేస్తాం – కేసీఆర్..

ఖమ్మం : మణుగూరులో 1,080 మె.వా.సామర్థ్యం గల భద్రాద్రి పవర్ ప్లాంట్ కు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో 24వేల మె.వా.విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. విద్యుత్, సాగునీటి రంగాల్లో…

సీమాంధ్ర

మేర్లపాకలో విద్యా సంస్థలకు శంకుస్థాపన..

చిత్తూరు :జిల్లాలోని మేర్లపాకలో ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థలకు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.

హైదరాబాద్

కరెంటు ఛార్జీల పెంపు ఉపసంహరించాలి – టి.కాంగ్రెస్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని టి.పిసిసి ఉపాధ్యక్షుడు షబ్బీర్ ఆలీ డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే దొంగచాటుగా విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు.

అంతర్జాతీయం

యువకున్ని సింహం నుండి కాపాడిన జూ సిబ్బంది

ఇండోర్: సింహం ఆవరణలోకి దూసుకెళ్ళి ప్రాణాపాయంలో చిక్కుకున్న ఓ 18 ఏళ్ళ టీనేజీ బాలున్ని జూ సిబ్బంది కాపాడిన సంఘటన ఇండోర్‌లో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం కమలా నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో రాహుల్ బినోదియా 8 అడుగుల…

Featured News

భద్రాద్రి పవర్‌ప్లాంట్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన

ఖమ్మం : ఖమ్మం జిల్లా మణుగూరు మండలంలో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. చిక్కుడుగుంటలో జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, స్థానిక…

జాతీయం

యూపీలో సోనియా పర్యటన..

ఉత్తర్ ప్రదేశ్ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్నారు. రైతులకు సరైన నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా సోనియా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Featured News

వాట్సప్‌తో వాయిస్ కాల్స్ – ఎలా?

వాట్సప్ – నెలకు దాదాపు 70కోట్లమంది వినియోగదారులతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రాచుర్యం పొందిన టెక్స్ట్, ఆడియో, విడియో, ఇమేజ్ మెసేజింగ్ యాప్. అదే ఇప్పుడు వాయిస్ కాలింగ్ సౌలభ్యాన్ని కూడా అందిస్తోంది.అయితే ఇది ప్రస్తుతానికి ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ10 యూజర్లకు…