పట్టపగలు వ్యక్తి దారుణ హత్య
చౌడేపల్లి : చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చిన్నకొండమర్రి సమీపంలోని బాలయ్యగుండ్ల వద్ద ఓ వ్యక్తిని శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. చనిపోయిన వ్యక్తిని శెట్టిపేట పంచాయతీలోని అజ్జపల్లి గ్రామానికి చెందిన పి.రెడ్డప్ప రెడ్డిగా…


