Wednesday, 4 November 2026

March 2015

సీమాంధ్ర

విశాఖలో డిగ్రీ ప్రశ్నపత్రం లీక్‌

విశాఖపట్టణం,మార్చి26  (జ‌నంసాక్షి) :విశాఖలో ఇవాళ కూడా డిగ్రీ ప్రశ్నపత్రం లీకైంది. మధ్యాహ్నం జరగాల్సిన భౌతికశాస్త్రం ప్రశ్నపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది. ప్రశ్నపత్రాలను డబ్బులకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు ప్రైవేటు డిగ్రీ కళాశాలల విద్యార్థులకు ముందుగానే ప్రశ్నపత్రాలు చేరుతున్నట్లు సమాచారం.…

సీమాంధ్ర

నవ వధువు అనుమానాస్పద మృతి

విజయవాడ,మార్చి26 (జ‌నంసాక్షి) : కృష్ణా జిల్లా పెడన పట్టణంలో ఓ నవ వధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె గుండెపోటుతో మరణించిందని అత్తింటి వారు అన్నారు. ఈ ఘటన గురువారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు …

సీమాంధ్ర

పరీక్ష హాలులో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

విజయవాడ,మార్చి26  (జ‌నంసాక్షి) :  ఓ విద్యార్థి ఎగ్జామ్‌హాల్‌లో ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా తిరువూరులో గురువారం ఉదయం చోటుచేసుకుంది.  కృష్ణా జిల్లా నాగాయలంకకు చెందిన అనంతసాయి తిరువూరులో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో వోకేషనల్‌ కోర్సు మొదటి…

ఖమ్మం

ట్రాక్టర్‌ బోల్తా: 20 మందికి గాయాలు

ఖమ్మం,మార్చి26  (జ‌నంసాక్షి) :  ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం పాతమామిళ్లవారిగూడెం వద్ద గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇరవై మంది గాయపడ్డారు. పాతమామిళ్లవారిగూడెం, ఉసిర్లగూడెం గ్రామాలకు చెందిన ఇరవై మంది కూలీలు ట్రాక్టర్‌లో సవిూపంలోని పొగాకు తోటలో పనికి…

హైదరాబాద్

అవిశ్వాస నోటీస్‌ సెక్రటరీకి పంపాం : రేవంత్‌

హైదరాబా,మార్చి26 (జ‌నంసాక్షి) : అసెంబ్లీలో ఎన్నడూ చూడని ఘటనలు జరుగుతున్నాయని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అవిశ్వాస నోటీస్‌ ఇవ్వడానికి వెళితే అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ మమ్మల్ని వర్గ శత్రువులుగా చూస్తున్నారని ఆరోపించారు.…

Main

రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు

మొదటి రౌండ్‌లో లీడ్‌లో పల్లా నల్లగొండ,మార్చి26   (జ‌నంసాక్షి) :  ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ లో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది.  ఈ కౌంటింగ్‌ లో ఏ ఒక్క పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో…

జాతీయం

అత్యాచార నిందితుడి పట్టివేత

కోల్‌కతా,మార్చి26  (జ‌నంసాక్షి) : కోల్‌కతాలో కైస్త్రవ సన్యాసిని (నన్‌) గ్యాంగ్‌రేప్‌ కేసులో  ప్రధాన నిందితుడు  సలీంను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు.   ముంబైకి చెందిన ఇతగాణ్ని పశ్చిమ బెంగాల్‌ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.  మార్చి…

జాతీయం

కొడుకు అంతక్రియలకు హాజరుకానున్న గవర్నర్‌

భోపాల్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : మధ్య ప్రదేశ్‌ గవర్నర్‌ రామ్‌ నరేశ్‌ యాదవ్‌ తన కుమారుడు శైలేష్‌ యాదవ్‌  అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రత్యేక ఎయిర్‌ అంబులెన్‌స్లో హాజరుకానున్నారు. అనుమానాస్పదంగా మృతి చెందిన కొడుకు విషయాన్ని ఆయనకు తెలియ చేయలేదు. గవర్నర్‌…

హైదరాబాద్

జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇందూకు చెందిన రూ. 132 కోట్ల ఆస్తుల జప్తు

హైదరాబాద్‌, మార్చి 26 : జగన్‌ అక్రమార్కుల కేసులో ఇందూ శ్యామ్‌ప్రసాదరెడ్డికి చెందిన రూ.132 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

Main

తల్లీకూతురుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించిన దుండుగులు

మహబూబ్‌నగర్‌, మార్చి 26: మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ మండలం సంగంబండలో తల్లీకూతురుపై దుండుగులు కిరోసిన్‌ పోసి నిప్పంటించారు. ఈ సంఘటనలో కూతురు మరణించింది. తల్లి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన తల్లిని ఆసుపత్రికి తరలించారు.