Wednesday, 4 November 2026

March 2015

సీమాంధ్ర

సింహాచలం దేవస్థానం వద్ద చిరుత మృతదేహం

విశాఖ, (మార్చి26) : సింహాచలం అప్పన్న సన్నిధిలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే సంఘటన జరిగింది. సింహాచలం దేవస్థానం  గజపతిసత్రం వెనుక భాగంలో చిరుతపులి మృతదేహం లభ్యమైంది. దీంతో, ఆలయ పరిసర ప్రాంతాల్లో చిరుతపులులు, క్రూర జంతువులు  సంచరిస్తున్నాయనే…

స్పొర్ట్స్

ఒత్తిడితో ఓటమిపాలయ్యాం: ధోనీ

సిడ్నీ: ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఒత్తిడిని అధిగమించలేకపో్యామని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఆస్ట్రేలియాతో ఓటమి అనంతరం ధోనీ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్లో స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయామని అంగీకరించాడు. ఛేజింగ్లో భారత ఓపెనర్లు…

జాతీయం

భూ సేకరణ సవరణ బిల్లుపై బహిరంగ చర్చకు రండి : హజారే

హైదరాబాద్‌: భూ సేకరణ సవరణ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ చర్చకు రావాలని సామాజిక కార్యకర్త అన్నాహజారే డిమాండ్‌ చేశారు. మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామం రాలేగాం సిద్ధిలో ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడారు. గతంలో కేంద్ర…

హైదరాబాద్

కోఠీలో 2 వేల మంది ఆశావర్కర్ల ఆందోళన

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కోఠీలో 2వేల మంది ఆశావర్కర్లు ఆందోళన చేపట్టారు. వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ వద్ద పెండింగ్‌లో ఉన్న వేతనాలు, కనీస వేతనాలు చెల్లించాలని పలు జిల్లాల నుంచి వచ్చిన ఆశావర్కర్లు డిమాండ్‌ చేస్తున్నారు. తమను…

జాతీయం

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు…

ముంబై:స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ట్రేడ్‌ అయ్యాయి. సెన్సెక్స్ 350 పాయింట్లు నష్టపోయి 27 వేల 770 పాయింట్ల దగ్గర ట్రేడ్‌ అయింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 8 వేల 443 పాయింట్ల దగ్గర ట్రేడ్‌ అయింది.

Featured News

టీమిండియా ఇక ఇంటికి

 ప్రతీ జట్టు లక్ష్యం ప్రపంచ చాంపియన్ కావడం. విజేతగా నిలిచేది మాత్రం ఒక్కటే. వరుసగా రెండోసారి ప్రపంచ కప్ సాధించాలన్న టీమిండియా కల సాకారం కాలేదు. డిఫెండింగ్ చాంపియన్ భారత్ సెమీస్లోనే నిష్ర్కమించింది. ఈ మెగా ఈవెంట్లో అద్భుతంగా…

స్పొర్ట్స్

ధోనీ రనౌట్

సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రనౌట్ అయ్యాడు. 64 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 65 పరుగులు చేసిన ధోనీ…

మహబూబ్ నగర్

లేడీపోస్ట్‌మాస్టర్‌పై కాల్పులు..నగదు తస్కరణ

మహబూబ్‌నగర్‌,మార్చి26 (జ‌నంసాక్షి) : మహబూబ్‌నగర్‌ జిల్లాలో గురువారం కాల్పులు కలకలం చెలరేగింది. ఆసరా పింఛన్లు పంపిణీ చేసేందుకు వెళుతున్న  బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ శిరీషను ఓ దుండగుడు రివాల్వర్‌తో  బెదిరించాడు. అనంతరం గాల్లో రెండు రౌండ్లు జరిగి… ఆమె వద్ద…

ఖమ్మం

రేణుకా చౌదరి భర్తపై కేసు నమోదు

ఖమ్మం,మార్చి26  (జ‌నంసాక్షి) : కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి భర్త శ్రీధర్‌ చౌదరి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.  ప్రెస్‌ క్లబ్‌లో డాక్టర్‌ రాంజీ భార్య కళావతి విలేకరులతో మాట్లాడుతుండగా… రేణుక చౌదరి భర్త…

హైదరాబాద్

సర్కార్‌ది రాబింగ్‌హుడ్‌ పాత్ర: అఖిలప్రియ

హైదరాబాద్‌,మార్చి26  (జ‌నంసాక్షి) :   రాష్ట్ర ప్రభుత్వం రాబింగ్‌ హుడ్‌లా వ్యవహరిస్తోందని ఆళ్లగడ్డ వైకాపాఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వ్యాఖ్యానించారు. ధరలు పెంచుతూ నడ్డి విరుస్తోందన్నారు. గురువారం ఆమె అసెంబ్లీలో డీజిల్‌, పెట్రోల్‌ ధరల పెంపుపై మాట్లాడారు.  పెరిగిన ధరలతో…