కాశింనగర్‌లో దొంగల బీభత్సం
హైదరాబాద్, మార్చి 26: మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం కాశింనగర్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. పోస్టుమ్యాన్‌ను బెదిరించి ఆయన వద్ద నుంచి 9 లక్షల రూపాయలను దుండుగులు కాజేశారు. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు ఇచ్చేందుకు వెళుతున్న పోస్టుమ్యాన్…



