Friday, 6 November 2026

March 2015

కరీంనగర్

ముగ్గురు కుటుంబసభ్యుల ఆత్మహత్యాయత్నం

కరీంనగర్‌, మార్చి 20: జిల్లాలోని గోదావరిఖని 8వ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా,…

హైదరాబాద్

రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం

గ్యాస్‌సిలిండర్‌ పేలుడు…40 గుడిసెలు దగ్ధం హైదరాబాద్‌, మార్చి 20 : నగరంలోని రాజేంద్రనగర్‌ హైదర్‌గూడలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నల్లంద కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ…

హైదరాబాద్

ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉన్నాం: జీవన్‌రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ఉద్యోగాల భర్తీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో జీవన్‌రెడ్డి మాట్లాడారు. నిరుద్యోగులకు అన్యాయం జరగనివ్వం. అన్ని వర్గాల వారికి…

సీమాంధ్ర

ఏపీ పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోనే ఎక్కువ!!

 హైదరాబాద్ : పెట్రోలు, డీజిల్ ధరలు దేశం మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మన రాష్ట్రంలో పెట్రోలు మీద 31 శాతం పన్నుతో పాటు రూ.…

Featured News

హైకోర్టు విభజన దిశగా వడివడి అడుగులు

హైకోర్టు విభజన దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. హైకోర్టు విభజన కోరుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం కేంద్రానికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వ న్యాయ కార్యదర్శి సంతోష్ రెడ్డి నేతృత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర న్యాయ శాఖ మంత్రి…

హైదరాబాద్

నేడు హైదరాబాద్‌కు వీకే సింగ్‌

నేడు హైదరాబాద్ కు కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి వీకే సింగ్ రానున్నారు. రాష్ట్ర పునర్ విభజన హామీలపైన ఇరు రాష్ట్రాల సీఎస్ లతో సమావేశం కానున్నారు.

జాతీయం

‘డీకే రవి’ టైటిల్ కోసం పోటాపోటీ

 బెంగళూరు: నైతిక విలువలు పతనమవుతున్న సమాజంలో నీతి నిజాయితీలకు కట్టుబడి సమాజ సేవయే పరమార్థంగా, జీవన సాఫల్యంగా భావించే ప్రభుత్వాధికారులు చాలా అరుదు. ఆ కోవకు చెందిన ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద పరిస్థితుల్లో అర్ధాంతరంగా అశువులు…

Featured News

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రపంజా

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కథువా జిల్లాలోని రాజ్ బాగ్ పోలీస్ స్టేషన్ పై ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఏకే 47…

హైదరాబాద్

స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం

టీడీపీ సభ్యులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ పై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. అటు అసెంబ్లీలో హుందాగా…

హైదరాబాద్

‘పోలవరం కోసం ఎదురు చూడడం మంచిది కాదు’

 హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు వచ్చే వరకు ఎదురు చూడడం మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. అందుకే ఎంత మంది వ్యతిరేకించిన పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామని ఆయన శుక్రవారం అసెంబ్లీలో తెలిపారు.  ఉభయ గోదావరి జిల్లాలకు…