యువతి సజీవదహనంపై హోంమంత్రి ప్రకటన
హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి సజీవం దహనం కేసుపై.. అసెంబ్లీలో హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ప్రకటన చేశారు. యువతి సజీవ దహనం ఘటన దురదృష్టకరమన్నారు. హంతకులను పట్టుకోవడానికి మూడు టీంలను రంగంలోకి దించామన్నారు. డాగ్…







